Monthly Archives: May 2022

కామారెడ్డిలో 91.16 శాతం రుణ వితరణ పూర్తి

కామారెడ్డి, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : త్వరితగతిన బ్యాంక్‌ అధికారులు రుణ వితరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్‌ హాల్లో జిల్లా వార్షిక ప్రణాళికపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రుణ వితరణ బ్యాంకుల ద్వారా రూ.4700 కోట్లు కేటాయించారని చెప్పారు. వీటిలో రూ.4284 …

Read More »

ప్రశాంతంగా ప్లాట్ల వేలం

నిజామాబాద్‌, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో గల ప్రగతి భవన్‌లో గురువారం కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి నేతృత్వంలో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో కంటేశ్వర్‌ న్యూ హౌసింగ్‌ బోర్డు కాలనీ ప్లాట్ల వేలంపాట ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. వాణిజ్యపరమైన విభాగంలో రెండు ప్లాట్లు, నివాస యోగ్యం కలిగిన 19 ప్లాట్ల కోసం ముందస్తుగా లక్ష రూపాయల చొప్పున ఈఎండిలు చెల్లించిన ఔత్సాహిక …

Read More »

వారం రోజుల్లో విద్యుత్‌ సౌకర్యం కల్పిస్తాం

కామారెడ్డి, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వారం రోజుల వ్యవధిలో ధరణి టౌన్‌షిప్‌లో విద్యుత్‌ సౌకర్యం కల్పిస్తామని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని గెలాక్సీ ఫంక్షన్‌ హాల్‌లో ప్లాట్ల, గృహాల విక్రయంపై గురువారం ఫ్రీ బెడ్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. మిషన్‌ భగీరథ ద్వారా తాగునీటి సౌకర్యం కల్పిస్తామని సూచించారు. మౌలిక వసతుల కల్పనకు కృషి …

Read More »

సంక్షేమ శాఖల పనితీరు మరింతగా మెరుగుపడాలి

నిజామాబాద్‌, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సంక్షేమ శాఖల పనితీరు మరింతగా మెరుగు పడాల్సిన అవసరం ఉందని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులతో కలెక్టర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, కరోనా తీవ్రత దాదాపుగా తగ్గుముఖం పట్టినందున సంక్షేమ వసతి గృహాల నిర్వహణ పూర్తి …

Read More »

ఇందూరు వాసులకు శుభవార్త

నిజామాబాద్‌, మే 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 11వ తేదీ బుధవారం రోజు ఉదయం 9.30 గంటలకు నిజామాబాద్‌ నగరంలో ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలో సిటీ బస్సులు ప్రారంభించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌, నిజామాబాద్‌ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్‌, నగర శాసనసభ్యులు బీగాల గణేష్‌ గుప్తతో టీఎస్‌ ఆర్టీసీ ప్రధాన బస్‌ స్టాండ్‌లో నిజామాబాద్‌ నగరంలో సిటీ బస్సులను ప్రారంభించనున్నారు. దీంతో …

Read More »

కోనాపూర్‌ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం…

కామారెడ్డి, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులకు రైతుబంధు, బీమా సౌకర్యం కల్పించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనని రాష్ట్ర మున్సిపల్‌, ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. బీబీ పేట మండలం కోనాపూర్‌లో మంగళవారం పలు అభివృద్ధి పనులకు భూమి పూజ, గ్రామపంచాయతీ భవనానికి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. గతంలో పోసానిపల్లిగా ఉన్న …

Read More »

16 వ తేదీ వరకు బి.పి.ఎడ్‌. మొదటి సెమిస్టర్‌ పరీక్షల ఫీజు గడువు

డిచ్‌పల్లి, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ కళాశాలలో గల బ్యాచులర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యూకేషన్‌ (బి.పి.ఎడ్‌.) కోర్సుకు చెందిన మొదటి సెమిస్టర్‌ రెగ్యూలర్‌ థియరీ పరీక్షల ఫీజు గడువు ఈ నెల 16 వ తేదీ వరకు ఉందని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ షెడ్యూల్‌ విడుదల చేశారు. అంతేగాక 100 రూపాయల అపరాధ రుసుముతో ఈ నెల …

Read More »

ప్రసవాలన్నీ ప్రభుత్వాస్పత్రుల్లోనే జరగాలి

నిజామాబాద్‌, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రసవాలు అన్నీ ప్రభుత్వాసుపత్రుల్లోనే జరిగేలా చూడాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. ఈ విషయంలో ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో అంకిత భావంతో విధులు నిర్వహించాలన్నారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయా మండలాల మెడికల్‌ ఆఫీసర్లు, ఏఎన్‌ఎంలు వైద్యాధికారులతో వైద్య ఆరోగ్య శాఖ ప్రగతిపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఒక్కో పి.హెచ్‌.సి వారీగా …

Read More »

ప్రశాంతంగా ప్రారంభమైన పీజీ పరీక్షలు

డిచ్‌పల్లి, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ కళాశాలలో గల ఎం.ఎ., ఎం.ఎస్‌.డబ్ల్యూ., ఎం.ఎస్సీ., ఎం.కాం., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎల్‌ఎల్‌ఎం, ఎల్‌ఎల్‌బి, 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ (ఎపిఇ, పిసిహెచ్‌ అండ్‌ ఐఎంబిఎ) కోర్సులకు చెందిన పీజీ పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా ప్రారంభమైనట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన మొదటి సెమిస్టర్‌ రెగ్యూలర్‌ / బ్యాక్‌ లాగ్‌ …

Read More »

పోలీస్‌ ఉద్యోగార్ధుల ముందస్తు శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీసు శాఖలో ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న షెడ్యూల్డ్‌ కులాలకు చెందిన పురుష అభ్యర్థులకు ఎస్సీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్‌ శాఖ సహకారంతో ఎడపల్లి మండలం జానకంపేట్‌లోని సీటీసీ కేంద్రంలో ముందస్తు శిక్షణ అందిస్తుండగా, శిక్షణ కేంద్రాన్ని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి మంగళవారం సందర్శించారు. కేంద్రంలో అభ్యర్థులకు అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించారు. వారి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »