Daily Archives: June 4, 2022

సోమవారం ప్రజావాణి ఉండదు

కామారెడ్డి, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ఈ నెల 6న సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఉండదని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ఉన్నందున ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం లేదని చెప్పారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి తమకు సహకరించాలని కోరారు. అత్యవసర ఫిర్యాదులు ఉంటే కార్యాలయంలో …

Read More »

లక్ష్యాన్ని గొప్పగా నిర్ధేశించుకోవాలి

నిజామాబాద్‌, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు తమ లక్ష్యాన్ని గొప్పగా నిర్ధేశించుకోవాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. గట్టి నమ్మకంతో పూర్తి సిలబస్‌ చదవాలని. కష్టాన్ని ఎప్పుడూ ఇష్టంగా భావించి ముందుకెళ్లాలని హితవు పలికారు. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం ఏకకాలంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్లు వెలువరిస్తున్న క్రమంలో నిరుద్యోగ యువతీ యువకులు …

Read More »

2వ వార్డులో పట్టణ ప్రగతి పనులు

ఆర్మూర్‌, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణ 2 వ వార్డులో పట్టణ ప్రగతిలో భాగంగా స్థానిక కౌన్సిలర్‌ సంగీత ఖాందేశ్‌ కాలోనిలో పర్యటించారు. కాలనీలో వున్న విద్యుత్‌ సమస్యలు, లాంగ్‌ సర్వీస్‌ వైర్లు వున్న చోట ఇంటర్‌ పోల్లు బిగించాలని లైన్‌ఇన్స్పెక్టర్‌ నరేందర్‌ నాయక్‌కు సూచించారు. అలాగే లైన్‌ మెన్‌ రామచందర్‌, శ్రీనివాస్‌కు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో విఆర్‌వో అమృతరావ్‌, సత్యానంద్‌ …

Read More »

13 వరకు రీ వాల్యూయేషన్‌ / రీ కౌంటింగ్‌

డిచ్‌పల్లి, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల సిబిసిఎస్‌ సెలబస్‌కు చెందిన బి.ఎ., బి. కాం., బి. ఎస్సీ, బిబిఎ కోర్సులలో మొదటి, మూడవ, ఆరవ సెమిస్టర్స్‌ రెగ్యూలర్‌ మరియు రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్స్‌ బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలు ఈ నెల 13 వ తేదీ వరకు రీ వాల్యూయేషన్‌ / రీ కౌంటింగ్‌ కొనసాగుతుందని …

Read More »

సివిల్స్‌ విజేత స్నేహను సన్మానించిన వీసీ

డిచ్‌పల్లి, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ గారు ఇటీవల సివిల్స్‌ ఫలితాల్లో 136 వ ర్యాంక్‌ సాధించిన అరుగుల స్నేహను టీయూలోని పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ నిజామాబాద్‌ పుట్టి పెరిగి, 10వ తరగతి వరకు నిర్మల హృదయ ఉన్నత పాఠశాలలో చదివారన్నారు. 2011 లో …

Read More »

జూన్‌ 21 నుంచి డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు

డిచ్‌పల్లి, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల సిబిసిఎస్‌ సెలబస్‌కు చెందిన బి. ఎ., బి. కాం., బి. ఎస్సీ, బిబిఎ కోర్సులలో రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్స్‌ రెగ్యూలర్‌, మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్‌ బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలు ఈ నెల 21 వ తేదీ నుచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ …

Read More »

11న మహాసభ జయప్రదం చేయాలి

బోధన్‌, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 11వ తేదీన నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని శివాజీ నగర్‌ మున్నూరు కాపు కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్న తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ (ఐఎఫ్‌టియు) రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని రుద్రూర్‌ మండలంలో గల బీడీ కార్ఖానాల్లో యూనియన్‌ ఆధ్వర్యంలో కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రచారం నిర్వహించారు. ఇందులో యూనియన్‌ జిల్లా ఉపాధ్యక్షులు బి. మల్లేష్‌ మాట్లాడుతూ …

Read More »

పచ్చదనం, పరిశుభ్రత లక్ష్యంగా పల్లె ప్రగతి

కామారెడ్డి, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని వృత్తుల వారికి ఆర్థిక సాయం ఇస్తున్నారని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో రాయితీపై గొర్రెల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో అంతరించిపోతున్న కులవృత్తులను ప్రోత్సహించడానికి …

Read More »

కామారెడ్డిలో ప్రపంచ సైక్లింగ్‌ దినోత్సవం

కామారెడ్డి, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కామారెడ్డి వారి ఆధ్వర్యంలో ప్రపంచ సైక్లింగ్‌ దినోత్సవం సందర్భంగా సైక్లింగ్‌ ర్యాలీని శనివారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ జెండా ఊపి ప్రారంభించారు. సైక్లింగ్‌ ర్యాలీ సత్య గార్డెన్‌ నుంచి కొత్త బస్టాండ్‌ మీదుగా ఇందిరాగాంధీ స్టేడియం వరకు చేపట్టారు. ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌, గంగపుత్ర ఎంప్లాయిస్‌ …

Read More »

కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీలు, పంచాయతీ కార్యదర్శికి మెమో

నిజామాబాద్‌, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె / పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీలకు శ్రీకారం చుట్టారు. శనివారం మాక్లూర్‌ మండలం మాదాపూర్‌ గ్రామంలో పల్లె ప్రగతి పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా వైకుంఠధామం వద్ద జరుగుతున్న పనుల తీరును పరిశీలించి, విధులకు హాజరైన అధికారులు, సిబ్బంది వివరాలను ఆరా తీశారు. పల్లె ప్రకృతి వనం, డంపింగ్‌ యార్డ్‌, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »