నిజామాబాద్, జూన్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5వ తేదీన అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిసర ప్రాంతంలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. గిరిరాజ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామ్మోహన్ రెడ్డి, అధ్యయన కేంద్ర కో ఆర్డినేటర్ డాక్టర్ అంబర్‌సింగ్ మొక్కలు నాటి నీరుపోశారు. విద్యార్థులు, కార్యాలయ సిబ్బంది పాల్గొని మొక్కలు నాటారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ మొక్కలు నాటడం వల్ల కలిగే …
Read More »Daily Archives: June 5, 2022
సంకల్ప బలంతో శ్రమిస్తే సక్సెస్ మీదే
కామారెడ్డి, జూన్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సంకల్ప బలం,పట్టుదల తో శ్రమిస్తే విజయం చెంతకు చేరుతుందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. తెలంగాణ గ్రూప్ 1 ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కామారెడ్డి కళాభారతి ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన పోటీ పరీక్షలపై అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ అపజయం ఎదురైనంత మాత్రాన ప్రయత్నించడం మానకూడదని ఆత్వ విశ్వాసంతో ప్రిపేర్ అయ్యి …
Read More »కామారెడ్డిలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం
కామారెడ్డి, జూన్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రపంచ పర్యావరణ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో ఆదివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మొక్కలను నాటి నీరుపోశారు. మొక్కలు నాటడం వల్ల పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతాయని పేర్కొన్నారు. మొక్కలు నాటడం వల్ల ప్రయోజనాలు వివరించారు. కార్యక్రమంలోఆర్ అండ్ బి ఎఈ రవితేజ, అధికారులు పాల్గొన్నారు.
Read More »