కామారెడ్డి, జూన్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రపంచ పర్యావరణ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో ఆదివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మొక్కలను నాటి నీరుపోశారు.
మొక్కలు నాటడం వల్ల పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతాయని పేర్కొన్నారు. మొక్కలు నాటడం వల్ల ప్రయోజనాలు వివరించారు. కార్యక్రమంలోఆర్ అండ్ బి ఎఈ రవితేజ, అధికారులు పాల్గొన్నారు.