Daily Archives: June 10, 2022

ఆపరేషన్‌ నిమిత్తమై రక్తదానం

కామారెడ్డి, జూన్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : క్యాసంపల్లి గ్రామానికీ చెందిన నేమ్యా (70) కు ఆపరేషన్‌ నిమిత్తంమై ప్రభుత్వ వైద్యశాలలో బి నెగిటివ్‌ రక్తం అవసరం కావడంతో చిన్న మల్లారెడ్డి క్లస్టర్‌ వ్యవసాయ విస్తరణ అధికారిగా విధులు నిర్వహిస్తున్న అశోక్‌ రెడ్డి 17 వ సారి బి నెగిటివ్‌ రక్తాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రెడ్‌ క్రాస్‌, ఐవిఎఫ్‌ జిల్లా సమన్వయకర్త బాలు మాట్లాడుతూ రక్తదానం …

Read More »

నవీపేటలో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీలు

నవీపేట్‌, జూన్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వరుస ఆకస్మిక తనిఖీలతో కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి క్షేత్ర స్థాయిలో కొనసాగుతున్న పనుల తీరును, స్థానికంగా నెలకొని ఉన్న స్థితిగతులను నిశితంగా పరిశీలన జరుపుతున్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం నవీపేట మండలంలో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీలు జరిపారు. నవీపేట మండల కేంద్రంలోని దర్యాపుర్‌లో గల మండల పరిషత్‌ ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలను, తడగాం కాలనిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »