నిజామాబాద్, జూన్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి నివాస ప్రాంతంలో తెలంగాణ క్రీడా ప్రాంగణాలు అందుబాటులోకి రావాలని సూచించారు. శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పల్లె ప్రగతి, హరితహారం తదితర కార్యక్రమాలపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ స్థలం లేనిచోట పాఠశాలలు, ఆలయాలు, గ్రామ చావిడి, కమ్యూనిటీ హాల్స్, అంగన్వాడీ, గ్రామ పంచాయతీ, గ్రామాభివృద్ధి కమిటీ స్థలాలను క్రీడా ప్రాంగణాల …
Read More »Daily Archives: June 17, 2022
మా ఊరి మహరాజులకు సన్మానం
నిజామాబాద్, జూన్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామాల అభివృద్ధిలో స్వచ్చందంగా భాగస్వాములవుతూ, ఐదవ విడత పల్లె ప్రగతి కార్యక్రమం సందర్భంగా లక్ష రూపాయలకు పైబడి విరాళాలు అందించిన దాతలను మా ఊరి మహరాజులుగా గుర్తిస్తూ ప్రభుత్వపరంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించే పల్లె ప్రగతి ముగింపు సభల్లో ఘనంగా సన్మానించడం జరుగుతుందని కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. జిల్లాలో మొత్తం 16 మంది దాతలు లక్ష …
Read More »పిహెచ్‌సి తనిఖీ
కామారెడ్డి, జూన్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మద్నూర్ మండల కేంద్రంలోని సిహెచ్‌సిని శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. వైద్య సిబ్బంది పనితీరును రోగులను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. సిబ్బంది హాజరు పట్టికను చూశారు. వైద్యులు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, తహసిల్దార్ అనిల్ కుమార్, సర్పంచ్ సురేష్, వైద్యాధికారి ఆనంద్ యాదవ్, సిబ్బంది …
Read More »24 నుంచి ఎం.ఎడ్. ఎగ్జామ్స్
డిచ్‌పల్లి, జూన్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని సారంగపూర్ క్యాంపస్ కళాశాలలో గల ఎం.ఎడ్. మొదటి, మూడవ సెమిస్టర్స్ రెగ్యూలర్, బ్యాక్ లాగ్, ఇంప్రూవ్ మెంట్ థియరీ పరీక్షలు ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ షెడ్యూల్ విడుదల చేశారు. కావున ఈ విషయాన్ని ఎం.ఎడ్. ప్రధానాచార్యులు, విద్యార్థులు గమనించాల్సిందిగా ఆమె కోరారు. పూర్తి వివరాల …
Read More »ప్రైవేటు స్కూళ్ల ఫీజుల దోపిడీని నియంత్రించాలి
నిజామాబాద్, జూన్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్.యు) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రైవేటు, కార్పొరేటు విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీని నియంత్రించాలని, ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా విద్యాధికారి (డి.ఈ.వో) కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం డీఈవోకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా …
Read More »తల్లిదండ్రులకు విజ్ఞప్తి
నిజామాబాద్, జూన్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ పట్టణంలో తమ పిల్లలను అనుమతి, గుర్తింపు ఉన్న పాఠశాలలో మాత్రమే చేర్పించాలని తల్లిదండ్రులకు జిల్లా విద్యాశాఖాధికారి ఒక ప్రకటనలో సూచించారు. ఇటీవల మై చోటా స్కూల్ పేరుతో రెండు బ్రాంచ్‌లు నిజామాబాద్‌లో ప్రారంభించినట్టు ఫ్లెక్సీలు కనబడుతున్నాయని, ఈ పాఠశాలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతి, గుర్తింపు లేదని, కావున తల్లిదండ్రులు అటువంటి పాఠశాలలో పిల్లలను చేర్పించకూడదని చెప్పారు. …
Read More »