Daily Archives: June 20, 2022

భూగర్భ జలాలను పెంపొందించుకునే చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలి

నిజామాబాద్‌, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో నీటి వినియోగం అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో భూగర్భ జలాలను పెంపొందించుకునే కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక ప్రగతి భవన్‌లో జల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కేంద్రీయ భూగర్భ జలబోర్డు అధికారులు జిల్లాలో భూగర్భ జలాల స్థితిగతుల గురించి పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. వ్యవసాయ …

Read More »

కారు చెట్టుకు ఢీకొని యువకుని మృతి

మోర్తాడ్‌, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల కేంద్రం శివారులోని 63వ జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం ఓ కారు చెట్టుకు ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కదే మృతి చెందడంతో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయని మోర్తాడ్‌ ఎస్‌ఐ ముత్యం రాజు తెలిపారు. ఎస్‌ఐ వివరాల ప్రకారం జగిత్యాల ప్రాంతానికి చెందిన వారు హెరిటీగ వాహనం నెంబరు టిఎస్ 21 జి 1919 లో నిజామాబాద్‌ వైపు …

Read More »

నందిపేట్‌లో భారీ వర్షం, ఊరట చెందిన రైతన్న

నందిపేట్‌, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలంలో ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షం వల్ల రైతుల్లో ఆశలు చిగురించాయి. తొలకరి వానలకు డొంకేశ్వర్‌, నూత్‌పల్లి, గాదేపల్లి తదితర గ్రామాల్లో పసుపు, మొక్కజొన్న పంట వేశారు. వారం రోజులైనా వర్షం జాడ లేకపోవడంతో రైతులు ఆందోళన చెందారు. విత్తిన విత్తనాలు ఉడికిపోతాయేమోనని భయపడ్డారు. అయితే ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షం వల్ల రైతులు …

Read More »

తక్షణమే కనీస వేతనాలు అమలు చేయాలి

నిజామాబాద్‌, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేజీబీవీల్లో పనిచేస్తున్న నాన్‌ టీచింగ్‌, వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని ప్రగతిశీల కేజీబీవీ నాన్‌ టీచింగ్‌, వర్కర్స్‌ యూనియన్‌ (ఐ.ఎఫ్‌.టి.యు) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జిల్లా కలెక్టరేట్‌ ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్‌కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రగతిశీల కేజీబీవీ నాన్‌ టీచింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఐ.ఎఫ్‌.టి.యు) రాష్ట్ర నాయకులు ఎం.సుధాకర్‌ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా …

Read More »

రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం

డిచ్‌పల్లి, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఎన్‌ఎస్‌ఎస్‌ కో – ఆర్డినేటర్‌ డా. కె. రవీందర్‌ రెడ్డి, స్పోర్ట్స్‌ డైరెక్టర్‌ డా. జి. రాంబాబు సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌ కళాశాలలోని ఓపెన్‌ ఆడిటోరియంలో రేపు అనగా 21 వ తేదీ మంగళవారం ఉదయం 7 గంటలకు యోగాసనాలు నిర్వహింపబడుతాయి. కార్యక్రమానికి ముఖ్య …

Read More »

పిహెచ్‌.డి. నోటిఫికేషన్‌ విడుదల

డిచ్‌పల్లి, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఫ్యాకల్టీ ఆఫ్‌ ఆర్ట్స్‌లో డీన్‌ ఆచార్య ఎం. అరుణ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం పిహెచ్‌.డి. పరిశోధన కోసం క్యాటగిరి – 1 నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఫ్యాకల్టీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్స్‌ల్లో గల అప్లైడ్‌ స్టాటిస్టిక్స్‌, బయోటెక్నాలజీ, బాటనీ, కెమిస్ట్రీ, జియో ఇన్‌ ఫార్మాటిక్స్‌, ఫిజిక్స్‌ మరియు …

Read More »

ఆపదలో ఉన్న స్నేహితునికి యూత్‌ సభ్యుల చేయూత

ఆర్మూర్‌, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణానికి చెందిన తలారి హరీష్‌కు వారం కింద గుంటూరు వద్ద జరిగిన ప్రమాదంలో తీవ్రగాయాలైన హరీష్‌ను హైదరాబాద్‌లోని భృంగి హాస్పిటల్‌లో చికిత్స నిమిత్తం చేర్పించారు. అక్కడ వైద్యులు సూచనల మేరకు ఆపరేషన్‌ చేయాలని చెప్పడంతో అందుకు చాలా ఖర్చుతో కూడుకున్నదని బాధిత కుటుంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున సమాచారం తెలుసుకున్న మిత్రులు యూత్‌ ఆర్మూర్‌ సభ్యులు లక్ష …

Read More »

కలెక్టర్‌గా ఏడాది పూర్తి

కామారెడ్డి, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సోమవారం కలెక్టరేట్‌ ఆవరణలో మొక్కలు నాటారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి సోమవారం నాటికి ఏడాది పూర్తయిన సందర్భంగా జిల్లా అధికారుల ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో సిపిఓ రాజారాం, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ దయానంద్‌, కలెక్టరేట్‌ ఏవో రవీందర్‌, టిఎన్‌జిఎస్‌ అధ్యక్షుడు వెంకట్‌ రెడ్డి, …

Read More »

కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలి

కామారెడ్డి, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వ నిధి సే సమృద్ధిలో భాగంగా వీధి వ్యాపారులు, వారి యొక్క కుటుంబ సభ్యులకు అర్హతగల వారికి ప్రభుత్వ పథకాల గురించి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్‌ హాల్లో సోమవారం వివిధ శాఖల అధికారులతో ప్రభుత్వ పథకాల పై సమీక్ష నిర్వహించారు. ప్రధానమంత్రి జన్‌ ధన్‌ యోజన, జీవన్‌ …

Read More »

పల్లె ప్రగతి స్పూర్తితో ముందుకు సాగాలి

నిజామాబాద్‌, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో క్షేత్రస్థాయి సిబ్బంది మొదలుకుని అధికారులందరూ పక్షం రోజులపాటు తీవ్రంగా శ్రమిస్తూ, సమిష్టి కృషితో మంచి ఫలితాలు సాధించగలిగారని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ప్రశంసించారు. సోమవారం స్థానిక ప్రగతి భవన్లో ప్రజావాణి కార్యక్రమం అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ప్రాధామ్యాలను గుర్తిస్తూ నిర్దేశిత లక్ష్యాలను సాధించేందుకు అంకిత భావంతో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »