Daily Archives: June 22, 2022

అడ్డుపడే వారిపై క్రిమినల్‌ కేసులు

నిజామాబాద్‌, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని ప్రధాన జలాశయాలకు చెందిన మెయిన్‌ కెనాళ్లతో పాటు డిస్ట్రిబ్యూటరీ కాల్వలకు ఇరువైపులా ఆక్రమణలను తొలగిస్తూ, తక్షణమే హద్దులు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఆక్రమణల తొలగింపు ప్రక్రియకు అడ్డుపడే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు. హరితహారం కార్యక్రమంపై బుధవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఇరిగేషన్‌, ఉపాధి హామీ, …

Read More »

కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీలు

కామారెడ్డి, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి సిహెచ్‌సిని బుధవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని రికార్డులను పరిశీలించారు. ఆసుపత్రిలో వసతుల వివరాలను సూపరింటెండెంట్‌ విజయలక్ష్మిని అడిగి తెలుసుకున్నారు. ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రిలో అయ్యేవిధంగా వైద్యులు, సిబ్బంది కృషి చేయాలని సూచించారు. గర్భిణీల నమోదు సక్రమంగా చేపట్టాలన్నారు. పోషకాహారం తీసుకునే విధంగా గర్భిణీలకు వైద్యులు అవగాహన కల్పించాలని కోరారు. …

Read More »

రెండోరోజు ప్రశాంతంగా పరీక్షలు

డిచ్‌పల్లి, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సిబిసిఎస్‌ రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్స్‌ రెగ్యూలర్‌ మరియు మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్‌ బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలు బుధవారం కూడా ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన నాల్గవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌, ఐదవ సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ థియరీ …

Read More »

ఒలింపిక్‌ డే రన్‌ ప్రారంభించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా ఒలింపిక్‌ సంఘం ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఒలింపిక్‌ డే రన్‌ ను కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ప్రారంభించారు. స్థానిక రాజరాజేంద్ర థియేటర్‌ చౌరస్తా నుండి చేపట్టిన ఒలింపిక్‌ పరుగును జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించిన కలెక్టర్‌, తాను కూడా క్రీడా జ్యోతిని చేతబూని ఒలింపిక్‌ రన్‌లో భాగస్వాములయ్యారు. బడాబజార్‌, నెహ్రూపార్క్‌, గాంధీచౌక్‌, బస్టాండ్‌ మీదుగా ఒలింపిక్‌ …

Read More »

ఫలించిన చర్చలు

నిజామాబాద్‌, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న బీడీలు చుట్టే కార్మికులు, బీడీ ప్యాకర్లు, బట్టీవాలా, చెన్నివాలా, బీడీ సాటర్స్‌, ట్రై పిల్లర్‌, క్లర్క్స్‌ మొదలగు కేటగిరీలకు చెందిన బీడీ కార్మికుల వేతన ఒప్పందం 30.04.2022న ముగిసింది. కొత్త వేతన ఒప్పందం కోసం మంగళవారం 21.06.2022న బీడీ కార్మిక సంఘాలకు బీడీ యాజమాన్య సంఘంతో నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని గుజరాతి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »