Daily Archives: June 23, 2022

వారం వ్యవధిలో పెండిరగ్‌ పనులన్నీ పూర్తి కావాలి

నిజామాబాద్‌, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వారం రోజుల వ్యవధిలో విద్యుత్‌ సంబంధిత పనులన్నీ పూర్తి కావాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్ణీత గడువు ముగిసిన మీదట ఏ ఒక్క పని కూడా పెండిరగ్‌ ఉండకూడదని సూచించారు. పల్లె/పట్టణ ప్రగతి కార్యక్రమంలో విద్యుత్‌ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన పనుల ప్రగతిపై కలెక్టర్‌ గురువారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్ష …

Read More »

శిక్షణ కోసం ఉర్దూ జర్నలిస్టులు పేర్లు పంపాలి

నిజామాబాద్‌, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 25, 26 తేదీలలో రెండు రోజులపాటు నిర్వహించనున్న శిక్షణ తరగతుల కోసం ఆసక్తిగల ఉర్దూ జర్నలిస్టులు తమ పేర్లు పంపాలని నిజామాబాద్‌ జిల్లా పౌర సంబంధాల అధికారి కోరారు. హైదరాబాదులోని ఉర్దూ మస్కాన్‌, ఖిల్వట్‌లో రెండు రోజుల పాటు శిక్షణా తరగతులు కొనసాగుతాయన్నారు. ఆసక్తి కలిగిన ఉర్దూ జర్నలిస్టులు …

Read More »

అరుదైన క్యాన్సర్‌కు విజయవంతంగా ఆపరేషన్‌

నిజామాబాద్‌, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అరుదైన క్యాన్సర్‌కు విజయవంతంగా శస్త్రచకిత్స చేసిన నిజామాబాద్‌ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులకు రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అభినందనలు తెలిపారు. నిజామాబాద్‌ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో అత్యంత అరుదైన క్యాన్సర్‌కు శస్త్రచకిత్స చేసిన జిల్లా ఆసుపత్రి వైద్యుల బృందానికి, సూపరింటెండేంట్‌ ప్రతిమరాజ్‌కి శుభాకాంక్షలు తెలిపారు. …

Read More »

ముగ్గురు విద్యార్థులు డిబార్‌

డిచ్‌పల్లి, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సిబిసిఎస్‌ రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్స్‌ రెగ్యూలర్‌ మరియు మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్‌ బ్యాక్‌లాగ్‌ థియరీ పరీక్షలు గురువారం కూడా ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన ఆరవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ థియరీ పరీక్షలకు మొత్తం 7978 నమోదు చేసుకోగా …

Read More »

కండబలం, గుండెబలం, బుద్ధిబలం కంటే సంకల్పబలం గొప్పది

డిచ్‌పల్లి, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పోటీ పరీక్షల శిక్షణా విభాగం ఆధ్వర్యంలో న్యాయ కళాశాలలోని సమావేశ మందిరంలో గురువారం ఉదయం గ్రూప్‌ – 1 తదితర ప్రభుత్వ ఉద్యోగాల కోసం శిక్షణ పొందుతున్న విద్యార్థి అభ్యర్థులకు పోటీ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌, రిటైర్డ్‌ సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి సి. పార్థసారథి ప్రధాన …

Read More »

బృహత్‌ ప్రకృతి వనాల కోసం స్థలాలు గుర్తించాలి

కామారెడ్డి, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బృహత్‌ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు కోసం ప్రతి మండలంలో స్థలాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. జిల్లాలో ఇప్పటివరకు 26 బృహత్‌ పల్లె ప్రకృతి వనాలు పూర్తి చేసినట్లు చెప్పారు. 45 బృహత్‌ పల్లె ప్రకృతి …

Read More »

ఆరోగ్యకర సమాజం కోసం….

నిజామాబాద్‌, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్యకర సమాజం కోసం సహజ కాన్పులను ప్రోత్సహిద్దామని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. సిజేరియన్‌ ఆపరేషన్‌ల నియంత్రణకు కలిసికట్టుగా కృషి చేస్తూ, నేటితరం మహిళల ఆరోగ్యాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. సెల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. పల్లె/పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా జిల్లాలో చేపట్టిన పనులను, హరితహారం విజయవంతానికి రూపొందించిన …

Read More »

బీజేపీ ఆధ్వర్యంలో శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ బలిదాన దివస్‌

కామారెడ్డి, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జనసంఫ్‌ు వ్యవస్థాపకులు శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ బలిధాన్‌ దివస్‌ సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని 23 వ వార్డు పరిధిలో ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి, అనంతరం మొక్కలు నాటి నీరుపోశారు. ఈ సందర్భంగా బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్‌ కుంటా లక్ష్మరెడ్డి మాట్లాడుతూ జనసంఫ్‌ు వ్యవస్థాపకులైన శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ దేశంలో జాతీయ …

Read More »

వెల్నెస్‌ సెంటర్‌ను వినియోగించుకోండి

నిజామాబాద్‌, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉద్యోగుల, జర్నలిస్టుల, పెన్షనర్ల ఆరోగ్య పథకంలో భాగంగా నిజామాబాదులో ఏర్పాటైన వెల్‌ నెస్‌ సెంటర్‌ నందు మందులతోపాటు గా 57 రకాల రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారని, దీనిని రిటైర్డు ఉద్యోగులందరూ ఉపయోగించుకోవాలని తెలంగాణ ఆల్‌ పెన్షనర్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షులు శాస్త్రుల దత్తాత్రేయ రావు, ప్రధాన కార్యదర్శి కే. రామ్మోహన్రావు విజ్ఞప్తి చేశారు. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »