ఆర్మూర్, జూన్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం ఆలూర్ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కాలినడకన గోదావరి నందికి వెళ్లి గంగ నీళ్ళు తీసుకువచ్చి డబ్బుల సప్పుడుతో ఆలూర్‌లో గ్రామ దేవతలకు గంగ నీళ్లు సమర్పించారు. ఊర్లో వర్షాలు పడి, పాడిపంటలు గ్రామ ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. కార్యక్రమంలో వీడీసీ అధ్యక్షులు మామిడి రాంరెడ్డి, ఉపాధ్యక్షులు కుర్మె సతీష్, …
Read More »Daily Archives: June 26, 2022
వరినాట్లకు సిద్దమైన రైతులు
మోర్తాడ్, జూన్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలంలోని వడ్యాట్, దోన్‌పాల్, సుంకెట్, పాలెం, తిమ్మాపూర్, షెట్‌పల్లి, ధర్మోరా, దొన్‌కల్ గాండ్లపేట్ మోర్తాడ్ మండల కేంద్రంతోపాటు కమ్మర్‌పల్లి, ఏర్గట్ల, భీమ్‌గల్, వేల్పూర్ మండలాల్లోని ఆయా గ్రామాల్లో గల రైతులు నార్లు పోసి, దుక్కి దున్ని, దమ్ము చేసి వరినాట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. వర్షాలు సరిగా కురియక పోవడంవల్ల భూగర్భ జలాలు బోర్లలో …
Read More »డివికే మరణం ప్రజా ఉద్యమానికి తీరని లోటు
నిజామాబాద్, జూన్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సిపిఐ (ఎంఎల్) ప్రజాపంథా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి డివి కృష్ణ మరణం ప్రజా ఉద్యమ నిర్మాణానికి తీరని లోటని వివిధ వామపక్ష పార్టీల నాయకులు నివాళ్లర్పించారు. డివికె ఆదివారం ఉదయం తెల్లవారుజామున అనారోగ్యంతో హైదరాబాద్ లో మృతి చెందినట్లు పార్టీ రాష్ట్ర నాయకులు ప్రకటించారు. సిపిఐ, సిపిఎం, ప్రజాపంథా జిల్లా నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ …
Read More »వడ్డేపల్లిలో ఘనంగా బోనాలు…
ఎడపల్లి, జూన్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామంలో ఆదివారం గ్రామ ప్రజలు గ్రామదేవతలకు అత్యంత నియమనిష్ఠలతో బోనాలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. బోనాల పండుగ సందర్భంగా గ్రామస్థులు డప్పు వాయిద్యాలతో గ్రామ దేవతల గుడిల వద్దకు వెళ్లి బోనాలు సమర్పించారు. గ్రామ పొలిమేరలో గల గ్రామ దేవతలకు బోనం సమర్పించిన గ్రామ ప్రజలు తమ గ్రామాన్ని సుభిక్షంగా ఉంచాలని వేడుకున్నారు. …
Read More »మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలి
ఎడపల్లి, జూన్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజలు మత్తుపదార్ధాలకు, మద్యానికి దూరంగా ఉండాలని, యువత మత్తుపదార్థాలకు బానిసై కుటుంబాలకు దూరం కావొద్దని బోధన్ ఇంచార్జి ఏసీపీ కిరణ్ పేర్కొన్నారు. ఆదివారం అంతర్జాతీయ మత్తుపదార్థాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఎడపల్లి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎడపల్లి మండలంలోని జానకంపేట్ గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రజలకు మత్తుపదార్థాల వినియోగం వల్ల జరిగే అనర్థాలు వివరిస్తూ అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. …
Read More »శ్రీని వెంచర్స్ సమస్యలు పరిష్కరించండి!
నిజామాబాద్, జూన్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధర్మారం గ్రామంలోని శ్రీనివెంచర్స్ ప్లాట్ ఓనర్స్ సమస్యలు పరిష్కరించాలని, ఫైనల్ అప్రూవల్ విడుదలలో జాప్యాన్ని నిరసిస్తూ జూన్ 28న డి .పి. ఓ .ఆఫీసుకు సామూహిక విజ్ఞాపన పత్రం ఇవ్వటానికి తరలి రావలసిందిగా కోరుతూ ఆదివారం నాందేవ్‌వాడలోని మల్లు స్వరాజ్యం ట్రస్ట్ భవనంలో జరిగిన శ్రీని వెంచర్స్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ నిర్ణయించింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న నిజామాబాద్ …
Read More »