కామారెడ్డి, జూన్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దళిత బంధు పథకం కింద డెఈరీ ఎంపిక చేసుకున్న లబ్ధిదారులకు ఇతర రాష్ట్రాల్లో గేదెలను కొనుగోలు చేసి ఇవ్వాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం అధికారులతో దళిత బంధు పథకంపై సమీక్ష నిర్వహించారు. పాల ఉత్పత్తిని పెంచడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. దళిత దళిత బంధు పథకం …
Read More »Daily Archives: June 27, 2022
ప్రశాంతంగా కొనసాగుతున్న ఎం.ఎడ్. పరీక్షలు
డిచ్‌పల్లి, జూన్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల ఎం.ఎడ్. మొదటి సెమిస్టర్ రెగ్యూలర్, బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలు సోమవారం కూడా ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన మొదటి సెమిస్టర్ రెగ్యూలర్, బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలకు మొత్తం 41 నమోదు చేసుకోగా 39 మంది హాజరు, 02 మంది …
Read More »డిగ్రీ పరీక్షల్లో ఇద్దరు డిబార్
డిచ్‌పల్లి, జూన్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సిబిసిఎస్ రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్స్ రెగ్యూలర్ మరియు మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్ బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలు సోమవారం కూడా ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన నాల్గవ సెమిస్టర్ రెగ్యూలర్, ఐదవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ థియరీ …
Read More »పల్లె ప్రగతి పెండిరగ్ పనులన్నీ తక్షణమే పూర్తి చేయాలి
నిజామాబాద్, జూన్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పల్లె ప్రగతి కార్యక్రమంలో చేపట్టిన పనులను తక్షణమే పూర్తి చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. వచ్చే శుక్రవారం నాటికి ఏ ఒక్క పని కూడా పెండిరగులో ఉండకూడదని గడువు విధించారు. సోమవారం స్థానిక ప్రగతి భవన్లో ప్రజావాణి కార్యక్రమం అనంతరం అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అవెన్యూ, ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్ ఏరియాలలో ఇంకనూ ఎక్కడైనా ఖాళీ స్థలాలు …
Read More »జూలై 15 వరకు చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలి
కామారెడ్డి, జూన్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 28 నుంచి జూలై 15 వరకు పశువుల అక్రమ రవాణా కాకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం వివిధ శాఖల అధికారులతో పశువుల అక్రమ రవాణా, జంతు సంరక్షణ, గోవధ నిషేధ చట్టం అమలు అంశాలపై సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. …
Read More »పెండిరగ్ ఫిర్యాదులపై దృష్టి సారించాలి
కామారెడ్డి, జూన్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, వాటిని సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలోప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజావాణి సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, బాధితులకు సత్వర …
Read More »ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
నిజామాబాద్, జూన్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు అధికారులు చొరవ చూపాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేటులోని ప్రగతి భవన్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 72 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, స్థానిక సంస్థల …
Read More »ప్రణాళిక బద్దంగా సాధన చేస్తే విజయం సులువే
కామారెడ్డి, జూన్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రణాళిక బద్దంగా సాధన చేస్తే విజయం సాధించడం సులువేనని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ, షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ ఉద్యోగార్థులకు ఉచిత గ్రూప్స్ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై …
Read More »జిల్లా కలెక్టర్‌ను కలిసిన జర్నలిస్టులు..
నిజామాబాద్, జూన్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జర్నలిస్టుల సమస్యలపై చర్చించారు. ప్రైవేటు కాలేజీల్లో ఇంటర్మీడియట్ చదువుతున్న జర్నలిస్టు పిల్లలకు ఫీజులో 50 శాతం రాయితీ ఇప్పించాలని వినతి పత్రం అందజేశారు. నూతన కార్యవర్గాన్ని ఈ సందర్బంగా కలెక్టర్ అభినందించారు. 50 శాతం రాయితీ ఇప్పించేందుకు …
Read More »