బోధన్, జూన్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను నియంత్రించాలని బోధన్ మున్సిపల్ చైర్మన్ తూము పద్మశారత్ రెడ్డి అన్నారు. బుధవారం బోధన్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో వ్యాపారస్థులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడారు. జూలై నుంచి ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్ వస్తువులపై దేశవ్యాప్తంగా నిషేధం అమలులోకి వచ్చిందన్నారు. ముఖ్యంగా తక్కువ పరిమాణం కలిగిన ప్లాస్టిక్ వస్తువులు క్యారీ …
Read More »Daily Archives: June 29, 2022
పశువుల అక్రమ రవాణా నిరోధానికి గట్టి నిఘా
నిజామాబాద్, జూన్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పశువుల అక్రమ రవాణాను నిరోధించేందుకు గట్టి నిఘా కొనసాగించాలని అదనపు కలెక్టర్ బీ.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. బక్రీద్ వేడుకను పురస్కరించుకుని అదనపు కలెక్టర్ అధ్యక్షతన ఆయన ఛాంబర్‌లో బుధవారం పశువుల అక్రమ రవాణా నిరోధంపై సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలోని అంతర్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన కందకుర్తి, …
Read More »ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఉత్తమ ఫలితాలు
నిజామాబాద్, జూన్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2021-22 విద్యా సంవత్సరంలో నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులు మంచి ఫలితాలతో తమ సత్తా చాటారని కళాశాల ప్రిన్సిపల్ నుసరత్ జహాన్ తెలిపారు. మంగళవారం ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన ఫలితాల్లో జిల్లా స్థాయిలో తమ కళాశాల బాలికలు మంచి మార్కులు సాధించారని ప్రిన్సిపల్ వివరించారు. రెండవ సంవత్సరంలో ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం విద్యార్థిని …
Read More »గణాంక సర్వే పారదర్శకంగా చేపట్టాలి
కామారెడ్డి, జూన్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గణాంక సర్వేను పారదర్శకంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో బుధవారం 16వ జాతీయ గణాంక దినోత్సవం సందర్భంగా జిల్లా ముఖ్య ప్రణాళిక అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పి. సి. మహా లానోబిస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. …
Read More »ఒక్క సీసీ కెమెరా 100 పోలీసులతో సమానం – సి పి నాగరాజు
ఆర్మూర్, జూన్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో 45 సిసి కెమెరాలను సిపి నాగరాజు ప్రారంభించారు. బుధవారం గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సిసి కెమెరాలను సిపి కే ఆర్ నాగరాజు ప్రారంభించారు. గ్రామస్తులను ద్దేశించి సిపి నాగరాజు మాట్లాడుతూ సీసీ కెమెరాలు నేర నియంత్రణకు ఎంతగానో దోహద పడ్తాయన్నారు. గ్రామంలో ప్రతి ఇంటీకి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని గ్రామస్తులకు …
Read More »కలెక్టరేట్లో ఘనంగా గణాంక దినోత్సవ వేడుకలు
నిజామాబాద్, జూన్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కలెక్టరేట్లోని ప్రగతి భవన్లో బుధవారం గణాంక దినోత్సవ (స్టాటిస్టిక్స్ డే) వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య ప్రణాళిక కార్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ సి.నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. గణాంక పితామహుడు పీసీ.మహలనోబిస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎలాంటి ప్రణాళిక …
Read More »జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం
నిజామాబాద్, జూన్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం (డీఎంఏసి) బుధవారం కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధ్యక్షతన ఆయన ఛాంబర్లో జరిగింది. ఆయా ప్రింట్ / ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో పని చేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు 2022 -2024 సంవత్సరాలకు సంబంధించి జారీ చేయవలసిన కొత్త అక్రిడిటేషన్ కార్డుల విషయమై సమావేశంలో కలెక్టర్ నేతృత్వంలో కమిటీ సభ్యులు క్షుణ్ణంగా చర్చించిన మీదట …
Read More »ఆరుగురు విద్యార్థుల డిబార్
డిచ్‌పల్లి, జూన్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సిబిసిఎస్ రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్స్ రెగ్యూలర్ మరియు మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్ బ్యాక్‌లాగ్ థియరీ పరీక్షలు బుధవారం కూడా ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన నాల్గవ సెమిస్టర్ రెగ్యూలర్, ఐదవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలకు …
Read More »రేపు పాలిసెట్ – సర్వం సిద్ధం
నిజామాబాద్, జూన్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 21 పరీక్షా కేంద్రాలలో 30వ తేదీ గురువారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1.30 వరకు నిర్వహించే పాలిసెట్ ` 2022 పరీక్షకు 7008 మంది విద్యార్థులు హాజరు కానున్నట్టు జిల్లా సమన్వయ కర్త శ్రీరాం కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. విద్యార్థులు ఉదయం 10 గంటలలోపు …
Read More »