కామారెడ్డి, జూన్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ బండి స్వామి గౌడ్ గత కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఇంటి వద్దనే ఉన్నాడు, విధులకు హాజరు కావాలని శనివారం ఆర్టీసీ అధికారులు ఫోన్ చేయడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి ఆర్టిసి డిపో మేనేజర్ మల్లేష్, ఆర్.ఎం.సీఐ అధికారుల వేధింపుల వలన …
Read More »Monthly Archives: June 2022
పనితీరులో స్పష్టమైన మార్పు కనిపించాలి
నిజామాబాద్, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పనితీరులో స్పష్టమైన మార్పు కనిపించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టీ.హరీశ్ రావు సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం ఆయన నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన 50 పడకల ఐసీయూ విభాగాన్ని, వృద్దుల కోసం నెలకొల్పిన లాలన కేంద్రాన్ని, స్కిల్ సెంటర్‌ను ప్రారంభించారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు. ఆనంతరం ఆసుపత్రిలోని కాన్ఫరెన్స్ …
Read More »జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో రాయితీ కల్పించాలి
కామారెడ్డి, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా వివిధ పత్రికల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో 50 శాతం రాయితీ కల్పించాలని టిడబ్ల్యూజెఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టిడబ్ల్యూజెఎఫ్ జిల్లా నాయకులు మాట్లాడుతూ ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ పత్రికల్లో పనిచేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ పనిచేస్తున్న తమ …
Read More »రైతుబంధు ఏది?.. ఎదురు చూస్తున్న అన్నదాతలు
నిజాంసాగర్, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యాసంగి సీజన్‌లో వేసిన పంటలు అమ్ముకున్న రైతులు ప్రస్తుతము వానకాలం సీజన్ పంటలపై దృష్టి మళ్ళించారు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి కిసాన్ నిధులు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. తెలంగాణ సర్కార్ అన్నదాతలు ఆదుకోవడానికి 2018 లో రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. ఏడాదికి రెండు పంటలకు పది వేల రూపాయల చొప్పున పెట్టుబడి …
Read More »ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సదుపాయాలు
నిజామాబాద్, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సామాన్య ప్రజానీకానికి కూడా నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే సదుద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ హాస్పిటళ్లకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను అన్ని మెరుగైన వసతులతో అధునాతనంగా తీర్చిదిద్దిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు. అన్ని వసతులతో అందుబాటులోకి వచ్చిన ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. …
Read More »క్రీడలతో స్నేహ భావం పెరుగుతుంది
కామారెడ్డి, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పెద్ద కొడప్గల్ క్రీడా ప్రాంగణాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండేతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. క్రీడలు ఆరోగ్య పరిరక్షణకు దోహదపడుతాయని చెప్పారు. మానసిక ఉల్లాసం కలుగుతుందని సూచించారు. వివిధ గ్రామాల క్రీడాకారుల మధ్య స్నేహ భావం పెరుగుతోందని పేర్కొన్నారు. ఐదవ విడత పల్లె ప్రగతి జిల్లాలో విజయవంతమైందని …
Read More »జిల్లా కలెక్టర్ శ్రమదానం
కామరెడ్డి, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఐదవ విడత పల్లె ప్రగతి లో 10,743 కిలోమీటర్ల పొడవు రోడ్లు శుభ్రపరిచారు. మురుగు కాలువలు 1338 కిలోమీటర్ల పొడవు పూడిక మట్టిని తొలగించి శుభ్రం చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి డి. శ్రీనివాసరావు తెలిపారు. 526 గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వీటిలో 60,790 మంది ప్రజలు పాల్గొన్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు 2999 …
Read More »24 నుంచి ఎంసిఎ, లా, ఇంటిగ్రేటెడ్ కోర్సుల పరీక్షలు
డిచ్‌పల్లి, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని కళాశాలలో గల ఎంసిఎ, లా (న్యాయ), ఐఎంబిఎ, ఎపిఇ, పిసిహెచ్ ఇంటిగ్రేటెడ్ కోర్సుల నాల్గవ, ఐదవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలు ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ షెడ్యూల్ విడుదల చేశారు. కావున ఈ విషయాన్ని ఆయా కళాశాల ప్రధానాచార్యులు మరియు బ్యాక్ …
Read More »ప్రగతి పనులను పరిశీలించిన ఆర్డీవో
బోధన్, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా శనివారం పట్టణంలోని పలు వార్డుల్లో పారిశుద్ధ్య పనులను ఆర్డీవో రాజేశ్వర్ రావు పరిశీలించారు. మున్సిపల్ చైర్మన్ తూము పద్మశరత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామలింగం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా డ్రైనేజీలో చెత్తాచెదారం లేకుండా చూడాలని పట్టణ ప్రగతిలో బోధన్ పట్టణం సుందరీకరణగా ఉండే విధంగా చర్యలు …
Read More »అట్టహాసంగా యోగా దినోత్సవ సన్నాహక పాదయాత్ర
నిజామాబాద్, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జూన్ 21 న జరుపుకోబోతున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ప్రజల్లో యోగా చైతన్యాన్ని,అవగాహనను పెంపొందించడం కోసం నెహ్రూ యువ కేంద్ర మరియు ఆయాష్ విభాగం సంయుక్తంగా నిర్వహించిన యోగ పాదయాత్ర అట్టహాసంగా జరిగిందని నెహ్రూ యువ కేంద్ర, నిజామాబాద్ జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ తెలిపారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా పరిషత్ ఛైర్మెన్ దాదన్న …
Read More »