Monthly Archives: June 2022

పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

కామారెడ్డి, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని గాంధీ గంజ్‌లో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్‌ నిర్మాణం పనులను గురువారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని గుత్తేదారును ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, మున్సిపల్‌ కమిషనర్‌ దేవేందర్‌, మున్సిపల్‌ అధికారులు పాల్గొన్నారు.

Read More »

విద్యుత్‌ సమస్యలన్నీ పరిష్కారం కావాలి

నిజామాబాద్‌, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతి కార్యక్రమం పూర్తయ్యేనాటికి అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో విద్యుత్‌ సమస్యలన్నీ పరిష్కారం కావాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ పల్లె ప్రగతిలో పెండిరగ్‌ పనుల విషయమై ట్రాన్స్‌ కో, ఎంపీఓలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె ప్రగతి పట్ల …

Read More »

చెరువుల కబ్జాలను నివారించాలి

నిజామాబాద్‌, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి మండల కేంద్రంలోని గన్‌పూర్‌ గ్రామానికి చెందిన రాజరాజేశ్వరి చెరువును, నడిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఏదులా, ఎక్కుంట చెరువులను సమగ్ర సర్వేచేసి కబ్జా దారులపై చర్యలు తీసుకోవాలని, చెరువు చుట్టూ కందకం తవ్వించాలని డిమాండ్‌ చేస్తూ సిపిఐ (ఎం.ఎల్‌) ప్రజాపంథా పార్టీ రూరల్‌ సబ్‌ డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో ఆర్‌.డి.ఓకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రజాపంథా …

Read More »

త్రిబుల్‌ ఐటిలో సమస్యలు పరిష్కరించాలి

నిజామాబాద్‌, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్‌యు ఆధ్వర్యంలో శుక్రవారం బాసర త్రిబుల్‌ ఐటీలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా కలెక్టర్‌కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పిడిఎస్‌యు జిల్లా అధ్యక్షురాలు కల్పన మాట్లాడుతూ బాసర త్రిబుల్‌ ఐటీలో విద్యార్థులు అనేక సమస్యల్ని ఎదుర్కొంటున్నారన్నారు. ముఖ్యంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని, తాగునీటి వసతిని, …

Read More »

టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీ ఎప్పుడు

నిజామాబాద్‌, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యా సంవత్సరం ప్రారంభమై మన ఊరు – మనబడిలో విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయని టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులను ఇంకెప్పుడు భర్తీ చేస్తారని ప్రగతిశీల యువజన సంఘం (పివైఎల్‌) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.ఎస్‌ ప్రదీప్‌ అన్నారు. నిజామాబాద్‌ ఎన్‌.ఆర్‌. భవన్‌లో పివైఎల్‌ జిల్లా కమిటీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ …

Read More »

రూ. 11 కోట్లతో మోర్తాడ్‌ సర్వతోముఖాభివృద్ది

మోర్తాడ్‌, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్‌ మండల కేంద్రంలో సుమారు 4.50 కోట్ల వ్యయంతో చేపట్టనున్న రోడ్డు వెడల్పు, డివైడర్‌, సెంట్రల్‌ లైటింగ్‌ పనులకు గురువారం రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు. మూడు విడతల్లో మండల కేంద్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకునే విదంగా ప్రణాళిక రూపొందించినట్లు …

Read More »

సీజనల్‌ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

కామారెడ్డి, జూన్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీజనల్‌ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆరోగ్య, ఆశ కార్యకర్తలు గ్రామాల్లో అవగాహన చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి లక్ష్మణ్‌ సింగ్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ లోని మీటింగ్‌ హాల్‌లో ఆరోగ్య సేవలపై సమీక్ష నిర్వహించారు. గ్రామస్థాయిలో గర్భిణీల నమోదు కార్యక్రమాన్ని సక్రమంగా చేపట్టాలని సూచించారు. ప్రభుత్వాసుపత్రిలో ప్రసవాలు జరిగే విధంగా వైద్య సిబ్బంది కృషి చేయాలని …

Read More »

కోటగిరి హైస్కూలును తనిఖీ చేసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, జూన్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోటగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులను పలుకరిస్తూ, భోజనం సక్రమంగానే అందిస్తున్నారా, రుచిగా ఉంటుందా అని అడిగి తెలుసుకున్నారు. మన ఊరు – మన బడి నిధులతో చేపడుతున్న మరమ్మతు పనులను పరిశీలించి, అధికారులకు పలు …

Read More »

డబ్బు ముఖ్యం కాదు … మంచి మనసు ఉండాలి

నిజామాబాద్‌, జూన్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేటి సమాజంలో డబ్బులు కలిగి ఉండడం గొప్ప కాదని, అనాధలు, అభాగ్యులను ఆదుకునేందుకు మంచి మనసుతో ముందుకు రావడం ఎంతో గొప్ప విషయమని రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. నిజామాబాద్‌ జిల్లా కోటగిరి మండలం ఎక్లాస్పూర్‌కు చెందిన ప్రవాస భారతీయులైన శ్రీధర్‌, సుచిత్ర దంపతులు ఏడు కోట్ల రూపాయలను వెచ్చిస్తూ అనాధ బాలల కోసం …

Read More »

గోడప్రతుల ఆవిష్కరణ

కామారెడ్డి, జూన్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఎస్పి కార్యాలయంలో జిల్లా ఎస్‌.పి. శ్రీనివాస్‌ రెడ్డి చేత ‘‘ప్రపంచ వయోవృద్దుల వేదింపులపై అవగావన దినోత్సవం’’ పోస్టర్‌ ని అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో వయోవృద్దులకు పోషణ చట్టం 2007 Ê 2019 అమలు చేస్తూనే, దానికి అదనంగా భారతదేశ ప్రభుత్వం వయో వృద్ధులు తమపైన నిర్లక్ష్య వైఖరి, మానసిక, శారీరక, ఆర్థిక, లైంగిక …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »