Monthly Archives: June 2022

బ్యాంకు రుణాలు ఉపయోగించుకోవాలి

కామారెడ్డి, జూన్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్హత గల లబ్ధిదారులకు రుణ సదుపాయం అందించడంలో బ్యాంకులు ముందంజలో ఉంటాయని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని శుభం కన్వెన్షన్‌ హాల్లో కెనరా బ్యాంక్‌ ఆధ్వర్యంలో ప్రజా చేరువ రుణ విస్తరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతులు, వ్యాపారవేత్తలు బ్యాంకు రుణాలు ఉపయోగించుకొని …

Read More »

ప్రణాళిక బద్దంగా చదివితే ఐఏఎస్‌ సాధించడం సులువే

కామారెడ్డి, జూన్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టుదలతో ప్రణాళికాబద్దంగా చదివితే సివిల్స్‌ సాధించడం సులభమవుతుందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. ఆర్కె డిగ్రీ, పీజీ కళాశాలలో బుధవారం గ్రూప్స్‌, సివిల్స్‌ సిలబస్‌పై జిల్లా కలెక్టర్‌ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతర కృషి వల్ల విద్యార్థులు పరీక్షలు రాసి విజయాన్ని సాధించవచ్చని సూచించారు. ఇష్టపడి ఐఏఎస్‌ సాధించిన వివరాలను తెలిపారు. …

Read More »

గర్భిణీకి రక్తదానం

కామారెడ్డి, జూన్ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో లక్ష్మి (28) గర్భిణీ రక్తహీనతతో బాధపడుతుండటంతో వారికి కావలసిన ఓ పాజిటివ్‌ రక్తం రక్తనిధి కేంద్రంలో లభించకపోవడంతో వారి బంధువులు ఐవిఎఫ్‌, రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త బాలును సంప్రదించారు. వెంటనే స్పందించి సింగరాయపల్లికి చెందిన ప్రైవేటు ఉపాధ్యాయుడు శ్రీనివాస్‌ సహకారంతో సకాలంలో రక్తాన్ని అందించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా బాలు …

Read More »

‘కంటి వెలుగు’లో భాగంగా కాటరాక్టు ఆపరేషన్లు చేపట్టాలి

నిజామాబాద్‌, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కంటి వెలుగు కార్యక్రమం కింద ఎంపిక చేసిన వారికి కాటరాక్ట్‌ ఆపరేషన్లు చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి వైద్యాధికారులను ఆదేశించారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో శస్త్ర చికిత్సలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని సూచించారు. మంగళవారం ఆయన వైద్యారోగ్య శాఖ పనితీరుపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష జరిపారు. ఈ …

Read More »

తెలుగులో రమేష్‌కు డాక్టరేట్‌

డిచ్‌పల్లి, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయనశాఖలో పరిశోధక విద్యార్థి భానోత్‌ రమేష్‌ పిహెచ్‌.డి. డాక్టరేట్‌ పట్టా పొందారు. దీనికి సంబంధించిన ఓపెన్‌ వైవా (మౌఖిక పరీక్ష) మనగళవారం నిర్వహించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని విశ్రాంతాచార్యులు ఆచార్య ననుమాస స్వామి పర్యవేక్షణలో పరిశోధకులు ‘‘తెలంగాణ ఆధునిక నవలలు – మానవ విలువలు – ఒక పరిశీలన (1990-2010) అనే అంశంపై సిద్ధాంత గ్రంథం …

Read More »

పకడ్బందీగా టెట్‌ నిర్వహణ

కామారెడ్డి, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణా రాష్ట్ర ఉపాధ్యాయ ఎంపిక పరిక్ష – 2022 (టిఎస్‌ టెట్‌) పరీక్షని ఈనెల 12 ఆదివారం జిల్లా కేంద్రంలోని 23 పరిక్ష కేంద్రాలలో నిర్వహించబడుతుందని అదనపు కలెక్టర్‌ శ్రీ చంద్రమోహన్‌ అన్నారు. టిఎస్‌ టెట్‌ – 2022 చీఫ్‌ సూపరింటెండెంట్‌లకు, డిపార్టుమెంటల్‌ ఆఫీసర్లకు, రూటు ఆఫీసర్లకు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. పరిక్షకి సంబందించి …

Read More »

నేడు ఋణ విస్తరణ కార్యక్రమం

నిజామాబాద్‌, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా జిల్లా కేంద్రంలోని వినాయక్‌ నగర్‌లో గల బస్వాగార్డెన్‌లో లీడ్‌ బ్యాంక్‌ ఆధ్వర్యంలో బుధవారం ఋణ విస్తరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని లీడ్‌ బ్యాంక్‌ జిల్లా మేనేజర్‌ శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 10.00 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు. ఋణ విస్తరణ కార్యక్రమంలో అన్ని బ్యాంకులు పాల్గొని అన్ని రకాల ఋణాలు, ఇతర …

Read More »

కంజరలో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ

నిజామాబాద్‌, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోపాల్‌ మండలం కంజర గ్రామంలో కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గ్రామ పంచాయతీని సందర్శించి పల్లె ప్రగతి పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోశమ్మ వాగుకు ఆనుకుని వైకుంఠధామం వద్ద ఉపాధి హామీ కూలీల ద్వారా చేపడుతున్న పనులను పరిశీలించారు. వర్షాకాలంలో వాగు ద్వారా వచ్చే వరద జలాలను నిలువరించేందుకు వీలుగా పకడ్బందీ పనులు జరిపించాలని …

Read More »

కాంగ్రెస్‌ నాయకుడికి అవమానం… క్షమాపణ చెప్పాలి…

వర్ని, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చందూర్‌ మండల కేంద్రంలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి పాల్గొన్న కార్యక్రమంలో తమ జెడ్పీ ప్లోర్‌ లీడర్‌ గిరిజన నాయకుడు చందూర్‌ జెడ్పిటిసి అంబర్‌ సింగ్‌ స్థానిక సమస్యలపై మాట్లాడుతుంటే కండువా తీసి మాట్లాడాలని తెరాస నాయకులు అడ్డుకోవడం సిగ్గుచేటని రాష్ట్ర యూత్‌ కాంగ్రెస్‌ మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కూనీపూర్‌ రాజారెడ్డి, కామారెడ్డి జిల్లా ఎస్టీ సెల్‌ …

Read More »

మీ భవిష్యత్తుకు మీరే మార్గనిర్దేశకులు

నిజామాబాద్‌, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని, దానిని ఎలా నిర్దేశించుకోవాలన్నది మీ పైనే ఆధారపడి ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి.పార్థసారథి స్పష్టం చేశారు. ఏకాగ్రతతో చదువుతూ, పక్కా ప్రణాళికతో సన్నద్దమైతే కోరుకున్న ప్రభుత్వ కొలువును దక్కించుకోవడం కష్టమైన పనేమీ కాదని అన్నారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని రాజీవగాంధీ ఆడిటోరియంలో పోలీస్‌ ఉద్యోగాలు, పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న యువతీ, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »