గాంధారి, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులను రాజులుగా చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం బాటలు వేస్తుందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. శుక్రవారం గాంధారి మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారం కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే సురేందర్, ఎంపీ బీబీ పాటిల్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మొదటగా స్థానిక మార్కెట్ కమిటీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు …
Read More »Monthly Archives: June 2022
డిగ్రీ పరీక్షల్లో ముగ్గురు డిబార్
డిచ్‌పల్లి, జూన్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సిబిసిఎస్ రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్స్ రెగ్యూలర్ మరియు మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్ బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలు శుక్రవారం కూడా ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన నాల్గవ సెమిస్టర్ రెగ్యూలర్, ఐదవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ థియరీ …
Read More »ఆరోగ్య కేంద్రం తనిఖీ
కామారెడ్డి, జూన్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భిక్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నేషనల్ టుబర్ క్యూలోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రాం జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజేశం సందర్శించారు. క్షయ వ్యాధి పరీక్ష నిర్ధారణ రిజిస్టర్ పరిశీలించారు. వైద్య సిబ్బందితో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. వైద్యురాలు సాయి సింధును ఓపీ నుంచి క్షయ అనుమానిత లక్షణాలు ఉన్న రోగులను గుర్తించి నిర్ధారణ పరీక్ష కొరకు ల్యాబ్‌కు పంపాలని …
Read More »క్షయ రహిత జిల్లాగా మార్చాలి
కామారెడ్డి, జూన్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డిని క్షయ రహిత జిల్లాగా మార్చాలని నేషనల్ టుబర్ క్యూలోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రాం జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజేశం అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం క్షయ వ్యాధి నియంత్రణపై పర్యవేక్షణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2025 నాటికి క్షయ వ్యాధిని అంతమొందించే దిశగా పర్యవేక్షకులు కృషి …
Read More »భూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలి
కామారెడ్డి, జూన్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మూడు తహసిల్దార్ కార్యాలయాలను జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ శుక్రవారం సందర్శించారు. లింగంపేట, తాడువాయి, పిట్లం తహసీల్దార్ కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. ధరణిలో పెండిరగ్‌లో ఉన్న భూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని తహసీల్దార్లను ఆదేశించారు. ఆయా మండలాల తహసిల్దారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
Read More »గోదావరి తీరాన జింకల సందడి
నందిపేట్, జూన్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండలంలోని జిజి నడుకుడ గ్రామ గోదావరి తీరాన జింకలు సందడి చేస్తున్నాయి. గతంలో కూడా ప్రతి సంవత్సరం వర్షాకాల సమయంలో గోదావరి తీరాన పెద్ద సంఖ్యలో జింకలు వస్తున్నాయి. వీటిని చూడటానికి ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. పక్షులు, జింకల రాక తో పర్యాటకుల సందడి పెరిగింది. గత సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలో జింకలు సందడి చేసాయి. …
Read More »ఈ రోజు మంచి మాట
అజ్ఞానులు గతాన్ని గురించి, బుద్ధిమంతులు వర్తమానాన్ని గురించి, మూర్ఖులు భవిష్యత్తును గురించి మాట్లాడతారు.
Read More »వారం వ్యవధిలో పెండిరగ్ పనులన్నీ పూర్తి కావాలి
నిజామాబాద్, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వారం రోజుల వ్యవధిలో విద్యుత్ సంబంధిత పనులన్నీ పూర్తి కావాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్ణీత గడువు ముగిసిన మీదట ఏ ఒక్క పని కూడా పెండిరగ్ ఉండకూడదని సూచించారు. పల్లె/పట్టణ ప్రగతి కార్యక్రమంలో విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన పనుల ప్రగతిపై కలెక్టర్ గురువారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్ష …
Read More »శిక్షణ కోసం ఉర్దూ జర్నలిస్టులు పేర్లు పంపాలి
నిజామాబాద్, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 25, 26 తేదీలలో రెండు రోజులపాటు నిర్వహించనున్న శిక్షణ తరగతుల కోసం ఆసక్తిగల ఉర్దూ జర్నలిస్టులు తమ పేర్లు పంపాలని నిజామాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారి కోరారు. హైదరాబాదులోని ఉర్దూ మస్కాన్, ఖిల్వట్‌లో రెండు రోజుల పాటు శిక్షణా తరగతులు కొనసాగుతాయన్నారు. ఆసక్తి కలిగిన ఉర్దూ జర్నలిస్టులు …
Read More »అరుదైన క్యాన్సర్‌కు విజయవంతంగా ఆపరేషన్
నిజామాబాద్, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అరుదైన క్యాన్సర్‌కు విజయవంతంగా శస్త్రచకిత్స చేసిన నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులకు రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అత్యంత అరుదైన క్యాన్సర్‌కు శస్త్రచకిత్స చేసిన జిల్లా ఆసుపత్రి వైద్యుల బృందానికి, సూపరింటెండేంట్ ప్రతిమరాజ్‌కి శుభాకాంక్షలు తెలిపారు. …
Read More »