డిచ్‌పల్లి, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సిబిసిఎస్ రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్స్ రెగ్యూలర్ మరియు మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్ బ్యాక్‌లాగ్ థియరీ పరీక్షలు గురువారం కూడా ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన ఆరవ సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలకు మొత్తం 7978 నమోదు చేసుకోగా …
Read More »Monthly Archives: June 2022
కండబలం, గుండెబలం, బుద్ధిబలం కంటే సంకల్పబలం గొప్పది
డిచ్‌పల్లి, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పోటీ పరీక్షల శిక్షణా విభాగం ఆధ్వర్యంలో న్యాయ కళాశాలలోని సమావేశ మందిరంలో గురువారం ఉదయం గ్రూప్ – 1 తదితర ప్రభుత్వ ఉద్యోగాల కోసం శిక్షణ పొందుతున్న విద్యార్థి అభ్యర్థులకు పోటీ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్, రిటైర్డ్ సీనియర్ ఐఎఎస్ అధికారి సి. పార్థసారథి ప్రధాన …
Read More »బృహత్ ప్రకృతి వనాల కోసం స్థలాలు గుర్తించాలి
కామారెడ్డి, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు కోసం ప్రతి మండలంలో స్థలాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. జిల్లాలో ఇప్పటివరకు 26 బృహత్ పల్లె ప్రకృతి వనాలు పూర్తి చేసినట్లు చెప్పారు. 45 బృహత్ పల్లె ప్రకృతి …
Read More »ఆరోగ్యకర సమాజం కోసం….
నిజామాబాద్, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆరోగ్యకర సమాజం కోసం సహజ కాన్పులను ప్రోత్సహిద్దామని కలెక్టర్ సి.నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. సిజేరియన్ ఆపరేషన్‌ల నియంత్రణకు కలిసికట్టుగా కృషి చేస్తూ, నేటితరం మహిళల ఆరోగ్యాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. సెల్ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. పల్లె/పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా జిల్లాలో చేపట్టిన పనులను, హరితహారం విజయవంతానికి రూపొందించిన …
Read More »బీజేపీ ఆధ్వర్యంలో శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన దివస్
కామారెడ్డి, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జనసంఫ్‌ు వ్యవస్థాపకులు శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిధాన్ దివస్ సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని 23 వ వార్డు పరిధిలో ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి, అనంతరం మొక్కలు నాటి నీరుపోశారు. ఈ సందర్భంగా బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ కుంటా లక్ష్మరెడ్డి మాట్లాడుతూ జనసంఫ్‌ు వ్యవస్థాపకులైన శ్యామా ప్రసాద్ ముఖర్జీ దేశంలో జాతీయ …
Read More »వెల్నెస్ సెంటర్‌ను వినియోగించుకోండి
నిజామాబాద్, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉద్యోగుల, జర్నలిస్టుల, పెన్షనర్ల ఆరోగ్య పథకంలో భాగంగా నిజామాబాదులో ఏర్పాటైన వెల్ నెస్ సెంటర్ నందు మందులతోపాటు గా 57 రకాల రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారని, దీనిని రిటైర్డు ఉద్యోగులందరూ ఉపయోగించుకోవాలని తెలంగాణ ఆల్ పెన్షనర్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు శాస్త్రుల దత్తాత్రేయ రావు, ప్రధాన కార్యదర్శి కే. రామ్మోహన్రావు విజ్ఞప్తి చేశారు. …
Read More »అడ్డుపడే వారిపై క్రిమినల్ కేసులు
నిజామాబాద్, జూన్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని ప్రధాన జలాశయాలకు చెందిన మెయిన్ కెనాళ్లతో పాటు డిస్ట్రిబ్యూటరీ కాల్వలకు ఇరువైపులా ఆక్రమణలను తొలగిస్తూ, తక్షణమే హద్దులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఆక్రమణల తొలగింపు ప్రక్రియకు అడ్డుపడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు. హరితహారం కార్యక్రమంపై బుధవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇరిగేషన్, ఉపాధి హామీ, …
Read More »కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
కామారెడ్డి, జూన్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డి సిహెచ్‌సిని బుధవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని రికార్డులను పరిశీలించారు. ఆసుపత్రిలో వసతుల వివరాలను సూపరింటెండెంట్ విజయలక్ష్మిని అడిగి తెలుసుకున్నారు. ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రిలో అయ్యేవిధంగా వైద్యులు, సిబ్బంది కృషి చేయాలని సూచించారు. గర్భిణీల నమోదు సక్రమంగా చేపట్టాలన్నారు. పోషకాహారం తీసుకునే విధంగా గర్భిణీలకు వైద్యులు అవగాహన కల్పించాలని కోరారు. …
Read More »రెండోరోజు ప్రశాంతంగా పరీక్షలు
డిచ్‌పల్లి, జూన్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సిబిసిఎస్ రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్స్ రెగ్యూలర్ మరియు మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్ బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలు బుధవారం కూడా ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన నాల్గవ సెమిస్టర్ రెగ్యూలర్, ఐదవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ థియరీ …
Read More »ఒలింపిక్ డే రన్ ప్రారంభించిన కలెక్టర్
నిజామాబాద్, జూన్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఒలింపిక్ డే రన్ ను కలెక్టర్ సి.నారాయణరెడ్డి ప్రారంభించారు. స్థానిక రాజరాజేంద్ర థియేటర్ చౌరస్తా నుండి చేపట్టిన ఒలింపిక్ పరుగును జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించిన కలెక్టర్, తాను కూడా క్రీడా జ్యోతిని చేతబూని ఒలింపిక్ రన్‌లో భాగస్వాములయ్యారు. బడాబజార్, నెహ్రూపార్క్, గాంధీచౌక్, బస్టాండ్ మీదుగా ఒలింపిక్ …
Read More »