కామారెడ్డి, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా బిబీపేట మండలం రామ్ రెడ్డి పల్లి గ్రామానికి చెందిన లావణ్య నేటి యువతకు స్ఫూర్తిదాయకమని రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త బాలు అన్నారు. గత 3 సంవత్సరాల నుండి ఓ నెగెటివ్ రక్తాన్ని 6 సార్లు అంద చేయడమే కాకుండా అత్యవసర పరిస్థితిలో ఉన్న వారికి రక్తం అవసరం అని చెప్పగానే హైదరాబాద్‌కి వెళ్లి సకాలంలో …
Read More »Monthly Archives: June 2022
యోగాతో మానసిక ప్రశాంతత
కామారెడ్డి, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ నిజామాబాద్ యూనిట్, ఆయుష్ మంత్రిత్వ శాఖ, పతంజలి యోగ సమితి ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో మంగళవారం 8 వ …
Read More »రావి ఆకుపై యోగ చిత్రం
నిజాంసాగర్, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యువతలో ఏదో ఒక నైపుణ్యం దాగి ఉంటుంది, దానిని వెలికి తీస్తే ప్రపంచం గుర్తించే స్థాయికి ఎదగ గలుగుతారు. కానీ వారికి ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లేక వారు కళలకు దూరమవుతున్నారు. కామారెడ్డి జిల్లాకు చెందిన కళాకారుడు జీవన్ నాయక్ జీవితంలో అవరోధాలు ఎదుర్కొంటూ ముందుకు వెళ్తూ సూక్ష్మ కళాకారుడుగా పేరు గాంచాడు. బాన్సువాడ మండలం పోచారం …
Read More »భూగర్భ జలాలను పెంపొందించుకునే చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలి
నిజామాబాద్, జూన్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో నీటి వినియోగం అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో భూగర్భ జలాలను పెంపొందించుకునే కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని కలెక్టర్ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక ప్రగతి భవన్‌లో జల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కేంద్రీయ భూగర్భ జలబోర్డు అధికారులు జిల్లాలో భూగర్భ జలాల స్థితిగతుల గురించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. వ్యవసాయ …
Read More »కారు చెట్టుకు ఢీకొని యువకుని మృతి
మోర్తాడ్, జూన్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోర్తాడ్ మండల కేంద్రం శివారులోని 63వ జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం ఓ కారు చెట్టుకు ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కదే మృతి చెందడంతో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయని మోర్తాడ్ ఎస్‌ఐ ముత్యం రాజు తెలిపారు. ఎస్‌ఐ వివరాల ప్రకారం జగిత్యాల ప్రాంతానికి చెందిన వారు హెరిటీగ వాహనం నెంబరు టిఎస్ 21 జి 1919 లో నిజామాబాద్ వైపు …
Read More »నందిపేట్‌లో భారీ వర్షం, ఊరట చెందిన రైతన్న
నందిపేట్, జూన్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండలంలో ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షం వల్ల రైతుల్లో ఆశలు చిగురించాయి. తొలకరి వానలకు డొంకేశ్వర్, నూత్‌పల్లి, గాదేపల్లి తదితర గ్రామాల్లో పసుపు, మొక్కజొన్న పంట వేశారు. వారం రోజులైనా వర్షం జాడ లేకపోవడంతో రైతులు ఆందోళన చెందారు. విత్తిన విత్తనాలు ఉడికిపోతాయేమోనని భయపడ్డారు. అయితే ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షం వల్ల రైతులు …
Read More »తక్షణమే కనీస వేతనాలు అమలు చేయాలి
నిజామాబాద్, జూన్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేజీబీవీల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్, వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్, వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టి.యు) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్‌కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టి.యు) రాష్ట్ర నాయకులు ఎం.సుధాకర్ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా …
Read More »రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం
డిచ్‌పల్లి, జూన్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఎన్‌ఎస్‌ఎస్ కో – ఆర్డినేటర్ డా. కె. రవీందర్ రెడ్డి, స్పోర్ట్స్ డైరెక్టర్ డా. జి. రాంబాబు సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్ మెంట్ కళాశాలలోని ఓపెన్ ఆడిటోరియంలో రేపు అనగా 21 వ తేదీ మంగళవారం ఉదయం 7 గంటలకు యోగాసనాలు నిర్వహింపబడుతాయి. కార్యక్రమానికి ముఖ్య …
Read More »పిహెచ్.డి. నోటిఫికేషన్ విడుదల
డిచ్‌పల్లి, జూన్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్‌లో డీన్ ఆచార్య ఎం. అరుణ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం పిహెచ్.డి. పరిశోధన కోసం క్యాటగిరి – 1 నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ అండ్ కంప్యూటర్ సైన్స్‌ల్లో గల అప్లైడ్ స్టాటిస్టిక్స్, బయోటెక్నాలజీ, బాటనీ, కెమిస్ట్రీ, జియో ఇన్ ఫార్మాటిక్స్, ఫిజిక్స్ మరియు …
Read More »ఆపదలో ఉన్న స్నేహితునికి యూత్ సభ్యుల చేయూత
ఆర్మూర్, జూన్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పట్టణానికి చెందిన తలారి హరీష్‌కు వారం కింద గుంటూరు వద్ద జరిగిన ప్రమాదంలో తీవ్రగాయాలైన హరీష్‌ను హైదరాబాద్‌లోని భృంగి హాస్పిటల్‌లో చికిత్స నిమిత్తం చేర్పించారు. అక్కడ వైద్యులు సూచనల మేరకు ఆపరేషన్ చేయాలని చెప్పడంతో అందుకు చాలా ఖర్చుతో కూడుకున్నదని బాధిత కుటుంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున సమాచారం తెలుసుకున్న మిత్రులు యూత్ ఆర్మూర్ సభ్యులు లక్ష …
Read More »