Daily Archives: July 1, 2022

కందకుర్తి రామాలయాన్ని దర్శించుకున్న జాతీయ కార్యదర్శి

బోధన్‌, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ నియోజకవర్గానికి రెండు రోజుల పర్యటనలో భాగంగా విచ్చేసిన భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి విజయ రహక్కర్‌ శుక్రవారం కందకుర్తి గ్రామంలో రామాలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం మహిళ , కిసాన్‌ , ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ మోర్చాల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ రహత్కర్‌ మాట్లాడుతూ తెరాస పార్టీ చేస్తున్న అవినీతి అక్రమాలను ప్రజలలోకి …

Read More »

జిల్లా కలెక్టర్‌ శ్రమదానం

కామారెడ్డి, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కలెక్టరేట్‌ ఆవరణలో శుక్రవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ శ్రమదానం చేశారు. ఆవరణలోని పిచ్చి మొక్కలను తొలగించారు. ఎండిపోయిన చోట మొక్కలను నాటారు. మొక్కలు ఎండిపోకుండా సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. సమీపంలోని కలెక్టరేట్‌ ప్రకృతి వనాన్ని పరిశీలించారు. మొక్కల చుట్టూ పాదులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. జులై 14 లోపు …

Read More »

జాతీయ రహదారులకు ఇరువైపులా పచ్చదనం పెంపొందించాలి

నిజామాబాద్‌, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ రహదారులకు ఇరువైపులా పచ్చదనాన్ని మరింతగా పెంపొందించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన జిల్లా అటవీ శాఖ అధికారి సునీల్‌తో కలిసి జిల్లా సరిహద్దు ప్రాంతాలైన ఇందల్వాయి మండలం చంద్రాయన్‌ పల్లి నుండి మొదలుకుని బాల్కొండ మండలం పోచంపాడ్‌ వరకు 44వ నెంబర్‌ జాతీయ రహదారి పొడుగునా హరితహారం మొక్కలను పరిశీలించారు. డిచ్‌పల్లి, ఇందల్వాయి, చంద్రాయన్‌పల్లి, …

Read More »

పాత టెండర్లను రద్దు చేసి కార్మికులకు వేతనాలు చెల్లించాలి

నిజామాబాద్‌, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో స్వీపింగ్‌ సంబంధించిన పాత టెండర్లను రద్దుచేసి శానిటేషన్‌, పేషెంట్‌ కేర్‌ కార్మికులకు జీవో నెంబర్‌ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆస్పత్రి ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం ధర్నాను ఉద్దేశించి ఓమయ్య మాట్లాడుతూ జిల్లా కేంద్ర ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి, మెడికల్‌ …

Read More »

ప్రతి జీ.పీ పరిధిలో పంచ వనాలు

నిజామాబాద్‌, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో పంచ వనాలు ఏర్పాటు కావాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వివిధ అంశాలపై అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రతి జీ.పీ పరిధిలో ఐదు రకాలకు చెందిన కనీసం వెయ్యి మొక్కలను నాటి పంచ వనాలకు శ్రీకారం చుట్టాలని సూచించారు. …

Read More »

వైద్యవృత్తి పవిత్రమైనది

కామారెడ్డి, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమాజంలో అన్ని వృత్తుల కన్నా వైద్య వృత్తి పవిత్రమైనదని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం వైద్యులకు సన్మానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అంకిత భావంతో పనిచేసే వైద్యులు ప్రజల మన్ననలు పొందుతారని చెప్పారు. …

Read More »

నలుగురి ప్రాణాలు కాపాడారు – అభినందించిన సిపి

నిజామాబాద్‌, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నలుగురి ప్రాణాలు కాపాడిన పెట్రోకార్‌ సిబ్బందిని నిజామాబాద్‌ కమీషనర్‌ ఆఫ్‌ పోలీసు కె.ఆర్‌. నాగరాజు అభినందిస్తూ ప్రశంసించారు. వివరాలు ఇలా ఉన్నాయి… జూన్‌ 30 మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో డయల్‌ 100 కు ఫోన్‌ ద్వారా వచ్చిన ఫిర్యాదుకు సత్వరమే స్పందించి రేంజల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని దండిగుట్ట ప్రాంతానికి చెందిన తేజావత్‌ సురేష్‌ (30), అతనికిచెందిన …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »