నిజామాబాద్, జూలై 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :బక్రీద్, తొలి ఏకాదశి వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ సి.నారాయణ రెడ్డి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ వేడుక, ఆధ్యాత్మిక వాతావరణంలో జరుపుకునే తొలి ఏకాదశి వేడుకలు ఒకేసారి రావడం ఎంతో సంతోషకరమన్నారు. ఆనందోత్సాహాలతో, సంప్రదాయబద్ధంగా …
Read More »Daily Archives: July 9, 2022
లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, జూలై 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏకధాటిగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నగరంలోని లోతట్టు ప్రాంతాలలో కలెక్టర్ సి నారాయణ రెడ్డి శనివారం పర్యటించారు. జలమయంగా మారిన ప్రధాన రహదారులు, కూడళ్లను పరిశీలించి, క్షేత్రస్థాయిలో నెలకొని ఉన్న పరిస్థితులను సమీక్షించారు. బోధన్ రోడ్, అర్సపల్లి ఎక్స్ రోడ్, బైపాస్ రోడ్, న్యూ కలెక్టరేట్, కంటేశ్వర్ తదితర ప్రాంతాల్లో పర్యటించిన కలెక్టర్, తన వెంట ఉన్న అధికారులకు …
Read More »భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి
నిజామాబాద్, జూలై 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల మేరకు నిజామాబాద్, కామారెడ్డి ఉభయ జిల్లాల అధికార యంత్రాంగాన్ని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అప్రమత్తం చేశారు. ఆటా మహాసభల నేపథ్యంలో అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, కామారెడ్డి …
Read More »నిండుకుండలా జన్నెపల్లె పెద్దచెరువు
నవీపేట్, జూలై 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నవీపేట్ మండలం జన్నెపల్లె గ్రామములో గల పెద్ద చెరువు జలకళ సంతరించుకుంది. గత రెండు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువు నిండుకుండలా దర్శనమిస్తుంది. లోతట్టు ప్రాంతాల నుండి వరద నీరు వచ్చి చేరడంతో నీటిమట్టం రోజు రోజుకి పెరుగుతుందని గ్రామస్థులు తెలిపారు.
Read More »15 న రిటైర్డ్ ఉద్యోగుల ధర్నా
నిజామాబాద్, జూలై 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దీర్ఘకాలంగా పెండిరగ్లో ఉన్న రిటైర్డు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా జులై 15న జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నాలు చేయాలని నిర్ణయించినట్లు తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డు ఉద్యోగుల సంఘం నిజామాబాద్ జిల్లాశాఖ తెలిపింది. ముఖ్యంగా పే రివిజన్ కమిషన్ చేసిన సిఫార్సులకు అనుగుణంగా జీవోలు జారీ చేయాలని, ప్రతి నెల మొదటి తారీకునే …
Read More »త్యాగానికి ప్రతిరూపం….బక్రీద్ పండుగ
నందిపేట్, జూలై 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముస్లింల పవిత్ర పండుగలలో ఒకటైన ఈదుల్ ఆజహ (బక్రీద్ పండుగను) ఆదివారం జరుపుకోవడానికి ఈద్గాప్‌ా, మసీదుల వద్ద ఏర్పాటు జరుగుతున్నాయి. బక్రీద్ అంటే బకర్ ఈద్ అని అర్థం. బకర్ అనగా జంతువని, ఈద్ అనగ పండుగని అర్థాలు వస్తాయి. ఖుర్బాని ఇచ్చే పండుగ కావున దీనిని ఈదుల్ ఖుర్బాని అని, ఖుర్బానీ ఈద్ అని పిలుస్తారు. అరబిక్‌లో …
Read More »మాటు కాలువ సమస్య పరిష్కరించండి…
నవీపేట్, జూలై 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నవీపేట్ మండల కేంద్రంలోని నాళేశ్వర్ ప్రధాన మాటు కాలువ సమస్య రైతులకి తలనొప్పిగా మారింది. ప్రతి సంవత్సరం వర్షాకాలం ప్రారంభంకాగానే వరద నీరు కారణంగా సుమారుగా 50 ఎకరాలలో పంట నష్టం జరుగుతుందని రైతులు వాపోతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా అధికారులకి మాటుకాలువ సమస్యపై విన్నవించినా పట్టించుకునే నాధుడు కరువయ్యారని తెలిపారు. మాటు కాలువ తెగిన సమయంలో 50 …
Read More »వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూం ఏర్పాటు
నిజామాబాద్, జూలై 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని నిజామాబాద్ కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు. భారీ వర్షాల వల్ల ఇబ్బందులు ఏర్పడితే కంట్రోల్ రూం నెంబరు 08462 220183 కు ఫోన్ చేయాలని సూచించారు.
Read More »