Daily Archives: July 12, 2022

రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీకి రక్తం అందజేత

కామారెడ్డి, జూలై 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో లక్ష్మీ గర్భిణీ స్త్రీకి రక్తహీనతతో బాధపడుతుండడంతో వారి బంధువులు రెడ్‌ క్రాస్‌, ఐవిఎఫ్‌ జిల్లా సమన్వయకర్త బాలును సంప్రదించడంతో వెంటనే స్పందించి మెదక్‌ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల్‌ గ్రామానికి చెందిన శ్రీధర్‌కు తెలియజేయగానే వెంటనే వచ్చి పట్టణంలోని వీటి ఠాకూర్‌ రక్తనిధి కేంద్రంలో ఏ పాజిటివ్‌ రక్తాన్ని సకాలంలో అందజేసి …

Read More »

17 న జిల్లా సమగ్ర స్వరూపం పుస్తకావిష్కరణ

నిజామాబాద్‌, జూలై 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ సారస్వత పరిషత్‌ వారిచే వెలువడనున్న నిజామాబాద్‌ జిల్లా సమగ్ర స్వరూపం పుస్తక ఆవిష్కరణ, కవి సమ్మేళనం ఈ నెల 17న ఆదివారం ఉదయం 11 గంటల నుంచి శ్రీ అపురూప కళ్యాణ మండపంలో నిర్వహించనున్నట్లు పుస్తక కోర్‌ కమిటీ కన్వీనర్‌ డాక్టర్‌ అమృతలత ఒక ప్రకటనలో తెలిపారు. ఏడు గురు కొర్‌ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో 44 …

Read More »

శ్రీరాంసాగర్‌ 26 గేట్లు ఎత్తివేత

నిజామాబాద్‌, జూలై 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా అతలాకుతలమయింది. ఎడతెరిపి లేని ముసురువానకు నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. దీంతో ఇరు జిల్లాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాలకు రోడ్లు తెగిపోవడం శిథిలావస్థలో ఇల్లు కూలిపోవడంతో పేద ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు …

Read More »

ఈనెల 15న ఓపెన్‌ స్కూల్‌ పదవతరగతి, ఇంటర్‌లకు అడ్మిషన్లు

నిజామాబాద్‌, జూలై 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 15వ తేదీ నుండి తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ హైదరాబాద్‌ 2022-23 సంవత్సరానికి గాను పదవ తరగతి, ఇంటర్మీడియట్‌లో అడ్మిషన్లు ప్రారంభమవుతున్నాయని జిల్లా విద్యాశాఖాధికారి దుర్గాప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్‌ జిల్లాలోని ఓపెన్‌ స్కూల్‌ స్టడీ సెంటర్ల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు, ఉవాధ్యాయులు ఓపెన్‌ స్కూల్‌పై తమ పరిధిలో విస్తృత ప్రచారం కల్పించి అధిక సంఖ్యలో …

Read More »

కామారెడ్డిలో విషాదం, విద్యుత్‌షాక్‌తో నలుగురు మృతి

కామారెడ్డి, జూలై 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీడీ వర్కర్స్‌ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు విద్యుత్‌ షాక్‌తో మృతి చెందారు. మృతుల వివరాలుహైమద్‌ (35), పర్వీన్‌ (30), అద్నాన్‌ (4), మాహిమ్‌ (6) మృతి ఇంట్లో మొదట పిల్లలకు విద్యుత్‌ వైర్‌ తగిలి వారిని పట్టుకున్న తల్లిదండ్రులకు విద్యుత్‌ ప్రవాహం కావడంతో మృతి చెందినట్టు సమాచారం. స్థానికులు …

Read More »

పునరావాస కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలి

నిజామాబాద్‌, జూలై 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా లోతట్టు ప్రాంతాల ప్రజల పునరావాస కేంద్రాలలో అన్ని వసతులు కల్పించాలని, లోతట్టు ప్రాంతాలలో చేరే నీటిని ఎప్పటికప్పుడు మళ్లించాలని నగర మేయర్‌ నీతుకిరణ్‌ ఆదేశించారు. మంగళవారం ఆమె వరద పరిస్థితులపై సుమీక్షించారు. ఈ సందర్బంగా మేయర్‌ మాట్లాడుతూ కంట్రోల్‌ రూమ్‌లో అందరూ అందుబాటులో ఉండాలని శానిటేషన్‌, ఇంజనీరింగ్‌, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులను …

Read More »

ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ముందు జాగ్రత్తలు చేపట్టాలి

నిజామాబాద్‌, జూలై 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏకధాటిగా వర్షాలు కురుస్తున్న ప్రస్తుత తరుణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. ఎక్కడ కూడా ఏ చిన్న ప్రమాద సంఘటన చోరుచేసుకోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వివిధ శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. పురాతన కాలంనాటి, శిథిలావస్థకు చేరిన …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »