నిజామాబాద్, జూలై 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా వివిధ రోగాలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. దోమలు, ఈగలు పెరగడం వలన మలేరియా, డయేరియా వంటి వ్యాధులు ప్రబలుతున్నాయి. అక్కడక్కడా డెంగీ కేసులు కూడా నమోదవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై తక్షణంగా చర్యలు తీసుకోవాలని మల్లు స్వరాజ్యం ట్రస్ట్ గౌరవాధ్యక్షులు డాక్టర్ జయనీ నెహ్రు, జన విజ్ఞాన వేదిక నాయకులు డాక్టర్ …
Read More »Daily Archives: July 16, 2022
తీగజాతి కూరగాయల సాగుతో అధిక లాభాలు
కామారెడ్డి, జూలై 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తీగజాతి కూరగాయల పందిరిని శనివారం జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సంజీవ్ రావు, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడి దయానంద్, సీఈఓ రాజారాం పరిశీలించారు.రామారెడ్డి మండలం రెడ్డి పేట గ్రామంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వీరయ్య అనే రైతు బీర, సొర, కాకరకాయ తీగజాతి కూరగాయ పంటలను సాగు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ఉద్యానవన శాఖ అధికారి …
Read More »పక్షం రోజుల్లో పనులు పూర్తిచేయాలి
కామారెడ్డి, జూలై 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని హరిజనవాడలో ఉన్న బస్తి దవాఖానాను శనివారం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే సందర్శించారు. ఆసుపత్రిలో తాగునీరు, విద్యుత్తు సౌకర్యం కల్పించాలని సూచించారు. మురుగు కాలువలు ఏర్పాటు చేయాలని కోరారు. సోలార్ ద్వారా విద్యుత్ సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు. 15 రోజుల్లో పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా …
Read More »ప్రేమించడం లేదని యువతి గొంతుకోసిన సమీప బంధువు
నిజామాబాద్, జూలై 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమించడం లేదనీ యువతి బంధువు ఆమె గొంతు కోసిన సంఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి…. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం చిన్నాపూర్ గ్రామానికి చెందిన యువతికి మాక్లూర్ మండలం మాణిక్ భందడార్‌కు చెందిన సుంకరి సంజయ్ కుమార్ దూరపు బందువు. అయితే సంజయ్ తనను …
Read More »రోడ్డు బాగు చేయించిన వైస్ ఎంపిపి దేవేందర్
నందిపేట్, జూలై 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు ఆలూరు గ్రామం నుండి వెల్మల్ గ్రామం మద్యమార్గంలో ఉన్న కల్వర్టు కొట్టుకపోవడం జరిగింది. దీంతో ఆర్మూర్ వైపు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రయాణీకుల రాక పోకలకు ఇబ్బంది కలుగకుండా నందిపేట్ వైస్ ఎంపీపీ దేవేందర్ బ్లేడ్ ట్రాక్టర్ సాయంతో స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ చదును చేశారు. ప్రజల ఇబ్బందులు …
Read More »త్రిపుల్ ఐటి బాసర విద్యార్ధులకు అఖిలపక్ష నేత సంఫీుభావం
నిజామాబాద్, జూలై 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : త్రిపుల్ ఐటి బాసర విద్యార్థులకు రాష్ట్ర అఖిల పక్షం నేతలు సంఫీుభావం తెలిపారు. బాసర విద్యార్థులు విష ఆహారానికి గురైన దరిమిలా నిజామాబాద్ హోప్ ఆసుపత్రికి పలువురు నేతలు వచ్చి పరామర్శించారు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు నారాయణ హోప్ ఆసుపత్రిని సందర్శించి ఫుడ్ పాయిజన్‌కు గురైన విద్యార్థులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా …
Read More »యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టాలి
నిజామాబాద్, జూలై 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న సదుపాయాలను పునరుద్ధరించేందుకు ఆయా శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనుల ప్రగతిని కలెక్టర్ సి నారాయణ రెడ్డి శనివారం సమీక్షించారు. సెల్ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ ఆర్‌అండ్‌బి, పంచాయతీరాజ్, ఇరిగేషన్, వ్యవసాయ, ట్రాన్స్‌కో తదితర శాఖల అధికారులను క్షేత్రస్థాయిలో నెలకొని ఉన్న పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఒక్కో శాఖ …
Read More »