కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు ఈ క్రింది సూచనలను పాటించాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. 1.దోమలను అరికట్టడానికి ఫాగింగ్ అన్ని గ్రామాల్లో చేయాలి. డ్రిరకింగ్ వాటర్ క్లోరినేషన్ జరగాలి. ఈ విషయంలో మిషన్ భగీరథ అధికారులతో సమన్వయం చేసుకోవాలి.3.సురక్షిత/ కాచి చల్లార్చిన మంచి నీటి ఉపయోగం పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలి.ఫంక్షన్స్, పెళ్లిల్లో …
Read More »Daily Archives: July 17, 2022
వారం రోజుల తర్వాత రేపు పాఠశాలలు ప్రారంభం…
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారీ వర్షాల కారణంగా పాఠశాలలకు సెలవులు ఇవ్వడం జరిగింది, సెలవుల తర్వాత పాఠశాలలు రేపు అనగా 18. 07. 2022 నాడు పున ప్రారంభం అవుతున్నాయి కాబట్టి అన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలలోని అన్ని తరగతి గదులను పరిశీలించి ఎక్కడైతే శిథిలావస్థలో ఉన్నాయో అక్కడ విద్యార్థులను కూర్చోకుండా సురక్షితమైన స్థలాలలో విద్యార్థులను కూర్చోబెట్టాలని కామారెడ్డి జిల్లా విద్యాశాఖాధికారి …
Read More »టిఆర్‌ఎస్ వెంటే కురుమ కులస్తులు
నందిపేట్, జూలై 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టిఆర్‌ఎస్ వెంటే గొల్ల కురుమ కులస్తులు ఉంటారని నియోజక వర్గ కుల సంఘ నాయకులు వెల్లడిరచారు. ఆర్మూర్ నియోజకవర్గ కుర్మ సంఘ భవనానికి 50 లక్షల నిధులను ఆర్ముర్ ఎంఎల్‌ఏ, పియుసి చైర్మన్, టిఆర్‌ఎస్ జిల్లా ఆధ్యక్షులు జీవన్ రెడ్డి మంజూరు చేసిన సందర్బంగా ఆదివారం నందిపేట మండల కేంద్రంలో ఆర్మూర్ నియోజకవర్గ కుర్మ సంఘ సభ్యులంతా కలిసి …
Read More »ప్రభుత్వ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం
నిజామాబాద్, జూలై 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యారంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఆలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్య కార్యచరణ కమిటీ (పిడిఎస్‌యు, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, ఏఐఎఫ్‌డిఎస్, పిఎస్‌యు, ఏఐఎస్‌బి, పిడిఎస్‌యు) ఆధ్వర్యంలో ధర్నా చౌక్‌లో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షురాలు సి.హెచ్ కల్పన మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాలుగా కేసీఆర్ నాయకత్వంలోని …
Read More »