Daily Archives: July 18, 2022

టియులో మూడురోజుల పాటు ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌

డిచ్‌పల్లి, జూలై 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ఆచార్య ఆర్‌. లింబాద్రికి తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ సోమవారం ఉదయం పుష్పగుచ్చం అందించి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఆగస్ట్‌ 1,2,3 తేదీలలో ‘‘అల్ట్రాసోనిక్స్‌ అండ్‌ మెటీరియల్‌ సైన్స్‌ ఫర్‌ అడ్వాన్సుడ్‌ టెక్నాలజీ’’ అనే అంశంపై ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్న సందర్భంలో కాన్ఫరెన్స్‌కు …

Read More »

వర్ష సూచనల నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలి

నిజామాబాద్‌, జూలై 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ సూచనలు చేసిన నేపథ్యంలో ఆయా శాఖల అధికారులు మరింత అప్రమత్తతతో కూడిన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. ప్రత్యేక అధికారుల నేతృత్వంలో రేపు (మంగళవారం) మండల స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసుకుని క్షేత్రస్థాయి పరిస్థితులపై చర్చించాలని, చేపట్టాల్సిన తక్షణ చర్యల విషయమై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని …

Read More »

ప్రజావాణి పెండిరగ్‌ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

నిజామాబాద్‌, జూలై 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్‌ ఉన్న అర్జీలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చొరవ చూపాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆయా శాఖ అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేటులోని ప్రగతి భవన్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 57 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు …

Read More »

మీ ఇంట్లో ఇన్నోవేటర్‌ ఉన్నారా

నిజామాబాద్‌, జూలై 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆలోచనలకు పదును పెట్టడమే కాకుండా సైన్స్‌ పై ఆసక్తి పెంచి వారిలోని సృజనాత్మకతను వెలికితీయడానికి ఇంటింటా ఎన్నోవేటర్‌ కార్యక్రమం వేదికగా నిలుస్తోంది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 2022 సంవత్సరానికి ఆవిష్కరణలకు ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఇందులో ప్రధానంగా సాధారణ జీవన విధానంలో వృత్తి వ్యాపారంలో తలెత్తే సమస్యలు సవాళ్లను పరిష్కరించుకునేందుకు స్వీయ ఆలోచనలతో స్థానికంగా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »