Daily Archives: July 27, 2022

జగిత్యాల జిల్లా వాసికి అరుదైన అవకాశం

జగిత్యాల, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఢల్లీిలో ఈనెల 28, 29 రెండు రోజుల పాటు ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌ (ఐఎల్‌ఓ) నిర్వహిస్తున్న వలసల సదస్సులో జగిత్యాల జిల్లాకు చెందిన అంతర్జాతీయ వలసల నిపుణులు మంద భీంరెడ్డిని డిస్కసెంట్‌ (చర్చకుడు) గా ఆహ్వానించారు. తెలంగాణ కార్మిక శాఖ అదనపు కమీషనర్‌ డా. ఇ. గంగాధర్‌ కూడా సదస్సులో పాల్గొంటారు. అంతర్జాతీయ వలసలు, ముఖ్యముగా భారత్‌ నుండి …

Read More »

28, 29 తేదీల్లో సర్టిఫికేట్‌ వేరిఫికేషన్‌

డిచ్‌పల్లి, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 28, 29 తేదీలలో దోస్త్‌ స్పెషల్‌ కేటగిరి అడ్మిషన్స్‌ల సర్టిఫికేట్‌ వేరిఫికేషన్‌ నిర్వహించనున్నట్లు దోస్త్‌ కో – ఆర్డినేటర్‌ డా. కె. సంపత్‌ కుమార్‌ తెలిపారు. 28 వ తేదీన భౌతిక వికలాంగులు, సిఎపి (క్యాప్‌)బీ 29 వ తేదీన నేషనల్‌ సర్వీస్‌ …

Read More »

విద్యార్థుల్లో సామర్థ్యాలు పెంచేందుకు కృషి చేయాలి

కామారెడ్డి, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులలో సామర్ధ్యాలను పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సదాశివనగర్‌ ఆదర్శ పాఠశాలలో జిల్లాస్థాయి ఉపాధ్యాయుల అవగాహన సదస్సు హాజరై మాట్లాడారు. తొలిమెట్టు పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులందరికీ చదవడం, రాయడం, చతుర్వేద ప్రక్రియలు నేర్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించాలని చెప్పారు. ఆగస్టు 15 నుంచి అన్ని ప్రభుత్వ …

Read More »

ఓటు ప్రాముఖ్యతను వివరించాలి

కామారెడ్డి, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటరు జాబితాలో చోటు కల్పిస్తూ పకడ్భందిగా జాబితా రుపొందించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఓటరు జాబితా రూపకల్పన, గరుడ యాప్‌ వినియోగంపై ఆయన మాట్లాడారు. గతంలో ఓటర్ల నమోదుకు జనవరి 1 తేదీ మాత్రమే ప్రమాణికంగా తీసుకొనే వారని, ఈ సంవత్సరం నుంచి జనవరి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »