నందిపేట్, జూలై 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్ర రైతు వేదికలో క్షేత్ర ప్రదర్శనపై శిక్షణ తరగతులు నిర్వహించారు. నందిపేట మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు వేదికలో శనివారం రైతులకు శిక్షణ తరగతులు నిర్వహించి పలు సూచనలు చేశారు. శాస్త్ర వేత్తలు మాట్లాడుతు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని శాస్త్రీయ పద్ధతులతో వ్యవసాయాన్ని చేయాలని రైతులకు తెలిపారు. …
Read More »Monthly Archives: July 2022
టీయూ నుంచి యూఎస్‌కు
డిచ్‌పల్లి, జూలై 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీలో పీజీ చేసిన విద్యార్థి కొప్పుల అనురాగ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో గల మిచిగన్ టెక్నాలజికల్ యూనివర్సిటీలో హెల్త్ ఇన్ ఫర్మేటిక్స్ కోర్సు చేయడానికి ఎం. ఎస్. అడ్మిషన్స్ పొందారు. ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ కొప్పుల అనురాగ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో పీజీ చేసిన విద్యార్థులలో అమెరికాలో …
Read More »ఉషోదయ, ఎంఎస్‌ఆర్ కాలేజీలకు షోకాజ్ నోటీసులు
డిచ్‌పల్లి, జూలై 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో గల ఉషోదయ డిగ్రీ కళాశాల, ఉషోదయ మహిళా డిగ్రీ కళాశాల మరియు ఎంఎస్‌ఆర్ కళాశాలలకు షోకాజ్ నోటీసులను ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ ఆదేశానుసారం రిజిస్ట్రార్ ఆచార్య కె. శివశంకర్ జారీ చేశారు. బోధన్ ఉషోదయ డిగ్రీ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాల, నిజామాబాద్ ఎంఎస్‌ఆర్ కళాశాలకు నోటీసులు అందాయి. ఆడిట్ సెల్ డైరెక్టర్ …
Read More »ఐదుగురు డిబార్
డిచ్‌పల్లి, జూలై 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సిబిసిఎస్ మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్ బ్యాక్‌లాగ్ మరియు రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్స్ రెగ్యులర్ థియరీ పరీక్షలు శనివారం కూడా ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన నాల్గవ సెమిస్టర్ రెగ్యూలర్, ఐదవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలకు …
Read More »బిజినెస్ మేనేజ్ మెంట్‌లో సాయిరాంకు డాక్టరేట్
డిచ్‌పల్లి, జూలై 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బిజినెస్ మేనేజ్ మెంట్ విభాగంలో పరిశోధక విద్యార్థి శ్రీపాద సాయిరాంకు పిహెచ్. డి. డాక్టరేట్ పట్టా ప్రదానం చేశారు. దీనికి సంబంధించిన ఓపెన్ వైవా – వోస్ (మౌఖిక పరీక్ష) శనివారం ఉదయం కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్ మెంట్ కళాశాలలోని సెమినార్ హాల్‌లో నిర్వహించారు. బిజినేస్ మేనేజ్ మెంట్ విభాగంలోని అసోసియేట్ ప్రొఫెసర్ మరియు …
Read More »గ్రామంలో మురికి నీరు ఆగకుండా చేయడమే లక్ష్యం..
నందిపేట్, జూలై 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండల కేంద్రంలోని మూడవ వార్డు బర్కత్ పురలో మురికి నీరు ఆగకుండా మురికి కాలువలను శుభ్ర పరుస్తున్నారు. శనివారం వార్డ్ మెంబర్ మాన్పుర్ భూమేష్‌తో కలిసి బర్కత్ పూర కాలోని పర్యవేక్షణ చేసి రోడ్డుపై పారుతున్న మురికి కాలువలు శుభ్ర పరచి నీరు ఆగకుండ పనులు చేపట్టారు. అస్తవ్యస్త డ్రైనేజీ మూలంగా ఎక్కడికక్కడ మురికి నీరు ఆగిపోతున్నాయి. …
Read More »కందకుర్తి రామాలయాన్ని దర్శించుకున్న జాతీయ కార్యదర్శి
బోధన్, జూలై 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ నియోజకవర్గానికి రెండు రోజుల పర్యటనలో భాగంగా విచ్చేసిన భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి విజయ రహక్కర్ శుక్రవారం కందకుర్తి గ్రామంలో రామాలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం మహిళ , కిసాన్ , ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ మోర్చాల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ రహత్కర్ మాట్లాడుతూ తెరాస పార్టీ చేస్తున్న అవినీతి అక్రమాలను ప్రజలలోకి …
Read More »జిల్లా కలెక్టర్ శ్రమదానం
కామారెడ్డి, జూలై 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కలెక్టరేట్ ఆవరణలో శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ శ్రమదానం చేశారు. ఆవరణలోని పిచ్చి మొక్కలను తొలగించారు. ఎండిపోయిన చోట మొక్కలను నాటారు. మొక్కలు ఎండిపోకుండా సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. సమీపంలోని కలెక్టరేట్ ప్రకృతి వనాన్ని పరిశీలించారు. మొక్కల చుట్టూ పాదులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. జులై 14 లోపు …
Read More »జాతీయ రహదారులకు ఇరువైపులా పచ్చదనం పెంపొందించాలి
నిజామాబాద్, జూలై 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ రహదారులకు ఇరువైపులా పచ్చదనాన్ని మరింతగా పెంపొందించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన జిల్లా అటవీ శాఖ అధికారి సునీల్‌తో కలిసి జిల్లా సరిహద్దు ప్రాంతాలైన ఇందల్వాయి మండలం చంద్రాయన్ పల్లి నుండి మొదలుకుని బాల్కొండ మండలం పోచంపాడ్ వరకు 44వ నెంబర్ జాతీయ రహదారి పొడుగునా హరితహారం మొక్కలను పరిశీలించారు. డిచ్‌పల్లి, ఇందల్వాయి, చంద్రాయన్‌పల్లి, …
Read More »పాత టెండర్లను రద్దు చేసి కార్మికులకు వేతనాలు చెల్లించాలి
నిజామాబాద్, జూలై 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో స్వీపింగ్ సంబంధించిన పాత టెండర్లను రద్దుచేసి శానిటేషన్, పేషెంట్ కేర్ కార్మికులకు జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం ఆస్పత్రి ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం ధర్నాను ఉద్దేశించి ఓమయ్య మాట్లాడుతూ జిల్లా కేంద్ర ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, మెడికల్ …
Read More »