కామారెడ్డి, జూలై 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మానవ అక్రమ రవాణా జరగకుండా గ్రామస్థాయిలో అంగన్వాడి కార్యకర్తలు చిన్నారుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి లో ప్రజ్వల ఎన్జీవో ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణాపై అంగన్వాడి కార్యకర్తలకు అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చిన్నారులు, బాలికలు ఇతరుల …
Read More »Monthly Archives: July 2022
మహిళలు ఆర్థికంగా ఎదగడానికి బ్యాంకులు కీలకపాత్ర పోషిస్తున్నాయి
కామారెడ్డి, జూలై 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థికంగా ఎదగడానికి బ్యాంకులు కీలకపాత్ర పోషిస్తున్నాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని అమృత గ్రాండ్ హోటల్లో స్వయం సహాయక సంఘాలకు రుణ ప్రక్రియపై బ్యాంక్ అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహిళా సంఘాలకు మరింత చేయూతనివ్వవలసిన అవసరం …
Read More »టియులో మూడురోజుల పాటు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్
డిచ్‌పల్లి, జూలై 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య ఆర్. లింబాద్రికి తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ సోమవారం ఉదయం పుష్పగుచ్చం అందించి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఆగస్ట్ 1,2,3 తేదీలలో ‘‘అల్ట్రాసోనిక్స్ అండ్ మెటీరియల్ సైన్స్ ఫర్ అడ్వాన్సుడ్ టెక్నాలజీ’’ అనే అంశంపై ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్న సందర్భంలో కాన్ఫరెన్స్‌కు …
Read More »వర్ష సూచనల నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలి
నిజామాబాద్, జూలై 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ సూచనలు చేసిన నేపథ్యంలో ఆయా శాఖల అధికారులు మరింత అప్రమత్తతతో కూడిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. ప్రత్యేక అధికారుల నేతృత్వంలో రేపు (మంగళవారం) మండల స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసుకుని క్షేత్రస్థాయి పరిస్థితులపై చర్చించాలని, చేపట్టాల్సిన తక్షణ చర్యల విషయమై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని …
Read More »ప్రజావాణి పెండిరగ్ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
నిజామాబాద్, జూలై 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్ ఉన్న అర్జీలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చొరవ చూపాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆయా శాఖ అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేటులోని ప్రగతి భవన్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 57 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు …
Read More »మీ ఇంట్లో ఇన్నోవేటర్ ఉన్నారా
నిజామాబాద్, జూలై 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆలోచనలకు పదును పెట్టడమే కాకుండా సైన్స్ పై ఆసక్తి పెంచి వారిలోని సృజనాత్మకతను వెలికితీయడానికి ఇంటింటా ఎన్నోవేటర్ కార్యక్రమం వేదికగా నిలుస్తోంది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 2022 సంవత్సరానికి ఆవిష్కరణలకు ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఇందులో ప్రధానంగా సాధారణ జీవన విధానంలో వృత్తి వ్యాపారంలో తలెత్తే సమస్యలు సవాళ్లను పరిష్కరించుకునేందుకు స్వీయ ఆలోచనలతో స్థానికంగా …
Read More »సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు సూచనలు
కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు ఈ క్రింది సూచనలను పాటించాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. 1.దోమలను అరికట్టడానికి ఫాగింగ్ అన్ని గ్రామాల్లో చేయాలి. డ్రిరకింగ్ వాటర్ క్లోరినేషన్ జరగాలి. ఈ విషయంలో మిషన్ భగీరథ అధికారులతో సమన్వయం చేసుకోవాలి.3.సురక్షిత/ కాచి చల్లార్చిన మంచి నీటి ఉపయోగం పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలి.ఫంక్షన్స్, పెళ్లిల్లో …
Read More »
వారం రోజుల తర్వాత రేపు పాఠశాలలు ప్రారంభం…
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారీ వర్షాల కారణంగా పాఠశాలలకు సెలవులు ఇవ్వడం జరిగింది, సెలవుల తర్వాత పాఠశాలలు రేపు అనగా 18. 07. 2022 నాడు పున ప్రారంభం అవుతున్నాయి కాబట్టి అన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలలోని అన్ని తరగతి గదులను పరిశీలించి ఎక్కడైతే శిథిలావస్థలో ఉన్నాయో అక్కడ విద్యార్థులను కూర్చోకుండా సురక్షితమైన స్థలాలలో విద్యార్థులను కూర్చోబెట్టాలని కామారెడ్డి జిల్లా విద్యాశాఖాధికారి …
Read More »టిఆర్‌ఎస్ వెంటే కురుమ కులస్తులు
నందిపేట్, జూలై 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టిఆర్‌ఎస్ వెంటే గొల్ల కురుమ కులస్తులు ఉంటారని నియోజక వర్గ కుల సంఘ నాయకులు వెల్లడిరచారు. ఆర్మూర్ నియోజకవర్గ కుర్మ సంఘ భవనానికి 50 లక్షల నిధులను ఆర్ముర్ ఎంఎల్‌ఏ, పియుసి చైర్మన్, టిఆర్‌ఎస్ జిల్లా ఆధ్యక్షులు జీవన్ రెడ్డి మంజూరు చేసిన సందర్బంగా ఆదివారం నందిపేట మండల కేంద్రంలో ఆర్మూర్ నియోజకవర్గ కుర్మ సంఘ సభ్యులంతా కలిసి …
Read More »ప్రభుత్వ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం
నిజామాబాద్, జూలై 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యారంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఆలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్య కార్యచరణ కమిటీ (పిడిఎస్‌యు, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, ఏఐఎఫ్‌డిఎస్, పిఎస్‌యు, ఏఐఎస్‌బి, పిడిఎస్‌యు) ఆధ్వర్యంలో ధర్నా చౌక్‌లో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షురాలు సి.హెచ్ కల్పన మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాలుగా కేసీఆర్ నాయకత్వంలోని …
Read More »