మోస్రా, ఆగష్టు 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాష్ట్ర ఐటీ సెల్ చైర్మన్ మదన్మోహన్ రావ్ జన్మదినం సందర్భంగా రాష్ట్ర యూత్ మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కూనీపూర్ రాజారెడ్డి అన్నదానం, పండ్ల పంపిణీ చేశారు. మోస్రా మండలం చింతకుంట గ్రామంలోని అనాధ వృద్ధాశ్రమంలో వృద్దులకు అన్నదానం, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజారెడ్డి మాట్లాడుతూ పదవిలో …
Read More »Daily Archives: August 1, 2022
నిబంధనలు పాటించని వాహనాలపై చర్యలు చేపట్టండి
నిజామాబాద్, ఆగష్టు 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్టీసీ ఆదాయాన్ని దెబ్బతీసేలా నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ప్రైవేట్ వాహనాలపై కఠిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎలాంటి పర్మిట్లు లేకుండా ప్రయాణికులతో రాకపోకలు సాగించే వాహనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని సూచించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ ప్రగతి భవన్లో ఆయా శాఖల ప్రగతి పై కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రీజియన్ పరిధిలో …
Read More »పారదర్శకంగా వీఆర్వోల సర్దుబాటు ప్రక్రియ
నిజామాబాద్, ఆగష్టు 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర రెవెన్యూ శాఖలో గ్రామ రెవెన్యూ అధికారులుగా కొనసాగిన వీఆర్వోలను ఇతర శాఖలలో సర్దుబాటు చేసే ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంతంగా పూర్తయ్యింది. కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఆయన ఛాంబర్‌లో జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు, వీఆర్వోల సమక్షంలో సర్దుబాటు ప్రక్రియ కొనసాగింది. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ ఆయా శాఖల్లో ఉన్న ఖాళీలకు అనుగుణంగా వీఆర్వోలను డ్రా …
Read More »ప్రజావాణి పెండిరగ్ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
నిజామాబాద్, ఆగష్టు 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్ ఉన్న అర్జీలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చొరవ చూపాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆయా శాఖ అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేటులోని ప్రగతి భవన్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 61 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు …
Read More »సివిల్స్ ర్యాంకర్లు జిల్లాకే గర్వకారణం
కామారెడ్డి, ఆగష్టు 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కార్యాలయాల సముదాయమంలో కామారెడ్డి టి.ఎన్.జి.ఓస్ జిల్లా కార్యదర్శి బి.సాయిలు ఆధ్వర్యంలో సివిల్స్‌లో ర్యాంక్ సాధించిన సన్మాన గ్రహీతల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్ జితేష్ వి.పాటిల్ సమక్షంలో ఘనంగా సన్మానించారు. కలెక్టర్ మాట్లాడుతూ పద్మ పే అండ్ అకౌంట్స్ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగినిగా కామారెడ్డిలో పనిచేస్తున్న వారి కూతురు కుమారి …
Read More »వాణిజ్య శాస్త్ర విభాగంలో గంగాదర్‌కు పిహెచ్.డి
డిచ్‌పల్లి, ఆగష్టు 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని వాణిజ్య శాస్త్ర విభాగంలో పరిశోధక విద్యార్థి మాచర్ల. గంగాదర్ కు పిహెచ్. డి. డాక్టరేట్ అవార్డు ప్రదానం చేయబడిరది. ఆచార్యులు ఎం.యాదగిరి పర్యవేక్షణలో పరిశోధకుడు మాచర్ల. గంగాదర్ ‘‘భారత దేశ బ్యాంకింగ్ రంగంలో బ్యాంకుల సంయోగం మరియు సంలీనం- భారతీయ స్టేట్ బ్యాంకులో అనుబంధ బ్యాంకుల విలీనం ఒక పరిశీలన’’ అనే అంశంపై సిద్ధాంత గ్రంధాన్ని …
Read More »