Daily Archives: August 2, 2022

రామన్నపేటలో అష్టావధానం

వేల్పూర్‌, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలంలోని రామన్నపేట్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో కొరవి గోపరాజు సాహిత్య సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో బుధవారం అష్టావధానం కార్యక్రమం నిర్వహించనున్నట్టు ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రముఖ కవి కంకణాల రాజేశ్వర్‌ తెలిపారు. జిల్లా కేంద్రానికి చెందిన అవధాన విద్యా వాచస్పతి, విశ్రాంత మండల విద్యాధికారిచే అష్ఠావధానం ఉంటుందని తెలిపారు. అవధానంలో నిషిద్దాక్షరి, సమస్య పూరణం, …

Read More »

ఎడపల్లిలో చరక మహర్షి జయంతి

ఎడపల్లి, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆయుర్వేద శాస్త్రానికి సుశ్రుతుడు గుండెకాయ అయితే చరకుడు వెన్నెముక వంటివాడని ఆయుర్వేద వైద్యుడు డా. వెంకటేష్‌ పేర్కొన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఆయుర్వేద భవనంలో భారత ఆయుర్వేద పితామహుడు చరక మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎంపీపీ శ్రీనివాస్‌, వైద్య సిబ్బంది చరక మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా …

Read More »

సాధారణ ప్రసవాల్లో మరింత ప్రగతి సాధించాలి

నిజామాబాద్‌, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గడిచిన మూడు నెలల నుండి నిర్విరామంగా కొనసాగిస్తున్న కృషి ఫలితంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య ఆశించిన స్థాయిలో పెరిగిందని, 44 శాతానికే పరిమితమైన కాన్పులు 55 శాతానికి పెరిగాయని కలెక్టర్‌ నారాయణరెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. సిజీరియన్లు కూడా 75శాతం నుండి 70 శాతానికి తగ్గించగలిగామని అన్నారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ జిల్లా వైద్యారోగ్య …

Read More »

మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులపై కేసులు

కామారెడ్డి, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అతివేగమే ప్రమాదాలకు కారణం అవుతుందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని నిజాంసాగర్‌ చౌరస్తాలో పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రోడ్డు భద్రత నియమాలను ప్రతి ఒక్కరు కచ్చితంగా పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ …

Read More »

ఈవిఎం గోదాము పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈవీఏం గోదామును మంగళవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. ఎన్నికల సామాగ్రిని భద్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. రికార్డులు పరిశీలించారు. కామారెడ్డి పట్టణంలోని కళాభారతిలో సివిల్స్‌ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేయనున్నారు. కళా భారతి వేదికను జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి …

Read More »

రెండవ రోజు ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతం

నిజామాబాద్‌, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు మంగళవారం రెండవ రోజు ఉదయం, మధ్యాహ్నం ఇంగ్లీషు సబ్జెక్టు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. జిల్లా ఇంటర్‌ విద్య అధికారి రఘురాజ్‌ నిజామాబాద్‌ పట్టణంలోని నాగారం మైనారిటీ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలను, విశ్వశాంతి జూనియర్‌ కళాశాలను, కాకతీయ జూనియర్‌ కళాశాలలను తనిఖీ చేసి సమీక్షించారు. అలాగే మధ్యాహ్నం నిజామాబాద్‌ బాలుర జూనియర్‌ కళాశాల (ఖిల్లా), …

Read More »

బయోమెట్రిక్‌ యంత్రాల పంపిణీ

కామారెడ్డి, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లకు బయోమెట్రిక్‌ యంత్రాలను జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పంపిణీ చేశారు. కామారెడ్డి కలెక్టరేట్‌లో మంగళవారం జాతీయ గ్రామీణ జీవనోపాధి సంస్థ, స్వయం సాయిక సంఘాల అనుసంధానంలో డిజిటల్‌ ఇండియాలో భాగంగా ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో బ్యాంకింగ్‌ కరస్పాండెంట్ల శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాలు బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లు సేవలను అందిస్తారని చెప్పారు. …

Read More »

నిజామాబాద్‌ చేరుకున్న ఆర్‌పీఎఫ్‌ బైక్‌ ర్యాలీ

నిజామాబాద్‌, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశానికి స్వాతంత్య్రం సిద్దించి 75 వసంతాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌కు చెందిన అధికారులు, సిబ్బంది దేశ వ్యాప్తంగా చేపట్టిన బైక్‌ ర్యాలీ మంగళవారం నిజామాబాద్‌ చేరుకుంది. రైల్వే శాఖలోని వివిధ జోన్లకు చెందిన సుమారు 40 మంది 2021 మార్చి నెలలో సబర్మతి వద్ద ర్యాలీని ప్రారంభించి వివిధ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »