కామారెడ్డి, ఆగష్టు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బ్యాంకు లింకేజీ రుణాల లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ లోని మీటింగ్ హాలులో ఐకెపి అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్త్రీ నిధి రుణాలు అర్హత గల సంఘాలకు ఇప్పించాలని సూచించారు. గ్రామ సంఘాలను ఆర్థికంగా బలోపేతమయ్యే విధంగా చూడాలన్నారు. మండల సమైక్యల ద్వారా వ్యాపారాలు చేపట్టి లాభాలు సాధించే …
Read More »Daily Archives: August 3, 2022
గర్భిణీ స్త్రీకి సకాలంలో రక్తం అందజేత
కామారెడ్డి, ఆగష్టు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మెదక్ జిల్లా కూచన్‌పల్లి గ్రామానికి చెందిన నవ్య (26) గర్భిణీకి అత్యవసరంగా ఏబీ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం మెదక్ జిల్లా కేంద్రంలో లభించకపోవడంతో వారు ఐవిఎఫ్ రెడ్ క్రాస్ కామారెడ్డి జిల్లా సమన్వయకర్త బాలును సంప్రదించారు. వెంటనే స్పందించి భిక్కనూరు మండలం రామేశ్వర పల్లి గ్రామానికి చెందిన నాగిర్తి రమేష్ సహకారంతో రెండు …
Read More »ప్రణాళికతో చదివితే విజయం మీదే
కామారెడ్డి, ఆగష్టు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రణాళికతో చదివితే విజయం మీదే అవుతుందని, పట్టుదలతో ఇష్టపడి చదవాలని, అంకిత భావంతో చదువుతేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారథి సూచించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతి మందిరంలో బుధవారం పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగ యువత కోసం ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మార్గ నిర్దేశం చేశారు. ఉద్యోగ సాధనలో …
Read More »ఎమ్మెల్యేకు అదనపు భద్రత కల్పించాలి
ఆర్మూర్, ఆగష్టు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్య ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ‘‘తెలంగాణ మాదిగ మహాసేన’’ సంఘం జిల్లా అధ్యక్షులు గంగాని స్వామి అన్నారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇది రాజకీయంగా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని ఎదుర్కోలేని పిరికిపందల చర్య అని, ఎల్లప్పుడు ప్రజల కోసం వారి బాగోగుల కోసం ఆలోచించే వ్యక్తిపై ఇంతటి …
Read More »ప్రభుత్వ తోడ్పాటుకు శ్రమను జోడి ంచాలి
నిజామాబాద్, ఆగష్టు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎస్సీ కుటుంబాల ఆర్థిక అభ్యున్నతి కోసం ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుకు లబ్ధిదారులు శ్రమను జోడిస్తే ఆశించిన ప్రగతిని సాధించవచ్చని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి హితవు పలికారు. దళితబంధు పథకం కింద ప్రభుత్వం అందించిన పది లక్షల రూపాయల ఆర్థిక సహాయంతో గడ్డం నర్సయ్య అనే లబ్ధిదారుడు ఆర్మూర్ పట్టణంలో కొత్తగా హోటల్ నెలకొల్పగా, కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై …
Read More »ఎమ్మెల్యేను పరామర్శించిన నందిపేట నాయకులు
నందిపేట్, ఆగష్టు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ ఎమ్మెల్యే, పియుసి చైర్మన్, నిజామాబాద్ జిల్లా టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు ఆశన్నగారి జీవన్ రెడ్డిని నందిపేట టిఆర్‌ఎస్ నాయకులు హైదరాబాద్‌లో వారి స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. ఎంతోమంది పేద ప్రజల పక్షాన నిత్యం శ్రమిస్తూ, ఆర్మూర్ నియోజకవర్గంతో పాటు నిజామాబాద్ జిల్లాలోని అన్ని ప్రాంతాల ప్రజలకు ఎవరికి అనారోగ్యం జరిగినా ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా నేనున్నా …
Read More »