నిజామాబాద్, ఆగష్టు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని చేపడుతున్న వజ్రోత్సవ వేడుకలకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించిన సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 8 వ తేదీ నుండి 22 వ తేదీ వరకు …
Read More »Daily Archives: August 5, 2022
ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాల
కామారెడ్డి, ఆగష్టు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో సైబర్ నేరాలపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. లాటరీ వచ్చిందని, జీఎస్టీ చెల్లించాలని మాయ మాటలు చెప్పి ఆన్లైన్లో మోసగాళ్లు నగదు దోచుకుంటున్నారని చెప్పారు. మాయమాటలను నమ్మి మోసపోవద్దని సూచించారు. డయల్ 1930 …
Read More »డిజిటల్ సేవలను వినియోగించాలి
కామారెడ్డి, ఆగష్టు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డిజిటల్ సేవలను వినియోగించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శుక్రవారం లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో బ్యాంకింగ్ ప్రణాళికలపై అవగాహన సమావేశం నిర్వహించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచనల మేరకు జిల్లాలోని అన్ని బ్యాంకుల ఖాతాదారులకు డెబిట్, క్రెడిట్ కార్డులు ,మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ మొదలగు సౌకర్యాలను అందించాలని సూచించారు. ఖాతాదారులు …
Read More »యువత రక్తదానానికి ముందుకు రావాలి
కామారెడ్డి, ఆగష్టు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యువత రక్తదానం చేయడానికి ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో కళాభారతిలో పోటి పరీక్షలకు శిక్షణ పొందుతున్న విద్యార్థులతో శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శిబిరానికి జిల్లా కలెక్టర్ హాజరై మాట్లాడారు. రక్తదానం చేసిన పోటీ పరీక్షల అభ్యర్థులను అభినందించారు. జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ రాజన్న …
Read More »ప్రజాస్వామ్యంలో కుట్రలకు చోటు లేదు
హైదరాబాద్, ఆగష్టు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఖండిరచారు. బంజారాహిల్స్ లోని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లిన ఎమ్మెల్సీ కవిత, జీవన్ రెడ్డిని పరామర్శించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి కుట్రలకు చోటు లేదన్న ఎమ్మెల్సీ కవిత, నిందితుడిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యే …
Read More »పరీక్షకు ఏర్పాట్లు పూర్తిచేయాలి
కామారెడ్డి, ఆగష్టు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 7న జరిగే ఎస్‌ఐ పరీక్షకు ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శుక్రవారం అధికారులతో ఎస్సై పరీక్ష పై సమీక్ష నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు పరీక్ష సమయంలో సమీపంలోని జిరాక్స్ కేంద్రాలు మూసి వేయించాలని సూచించారు. అభ్యర్థులు ఉదయం తొమ్మిది …
Read More »చేనేత వస్త్రాలను వినియోగించాలి
కామారెడ్డి, ఆగష్టు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చేనేత వస్త్రాలను ప్రజలు వినియోగించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లు శుక్రవారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా స్టాల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చేనేత వారసత్వ సంపదను కాపాడాలని కోరారు. చేనేత వస్త్రాలను విరివిగా వాడుకోవాలని సూచించారు. చర్మానికి రక్షణగా ఉంటాయన్నారు. హుందాతనంను పెంచుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక …
Read More »సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
కామారెడ్డి, ఆగష్టు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజకవర్గంలోని 29 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 22 లక్షల 61 వేల 500 రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఇప్పటివరకు 1,482 మందికి 9 కోట్ల 25 లక్షల 61 వేల 300 …
Read More »