ధర్పల్లి, ఆగష్టు 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధర్పల్లి రైతు వేదికలో జడ్పిటిసి సభ్యుడు బాజిరెడ్డి జగన్ చేతుల మీదుగా లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, శాదీముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి జగన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందని గుర్తు చేశారు. ఎన్నికల ముందు కేసీఆర్ ఇచ్చిన అన్ని హామీలను నెర …
Read More »Daily Archives: August 11, 2022
సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించడంలో జిల్లా నెంబర్ వన్
కామారెడ్డి, ఆగష్టు 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించడంలో కామారెడ్డి జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని పార్శి రాములు కళ్యాణమండపంలో సైబర్ కాంగ్రెస్ గార్డ్ ఫీనాలే పై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ హాజరై మాట్లాడారు. …
Read More »క్యాంపస్ డ్రైవ్‌లో 34 మంది సెలెక్ట్
డిచ్‌పల్లి, ఆగష్టు 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎసెన్షియా బయో పార్మా ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన కంపెనీలో ఉద్యోగాల కోసం గురువారం ఉదయం క్యాంపస్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్ జరిగిన రాత పరీక్షలో 34 మంది ఎమ్మెస్సీ నాల్గవ సెమిస్టర్ విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు. ఈ నెల 16 వ తేదీన సెలెక్ట్ అయిన విద్యార్థులకు హైదరాబాద్‌లో …
Read More »వృక్షశాస్త్రంలో కృష్ణవేణికి డాక్టరేట్
డిచ్‌పల్లి, ఆగష్టు 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ, వృక్షశాస్త్ర విభాగంలో శ్రీపతి కృష్ణవేణి రూపొందించిన సిద్ధాంత గ్రంథంపైన జరిగిన వైవా-వోక్ కార్యక్రమంలో డాక్టరేట్ పట్టా ప్రదానం చేయడం జరిగింది. ఆచార్య ఎమ్. మమత పర్యవేక్షణలో కృష్ణవేణి ‘‘యాంటీ మైక్రోబియల్ యాక్టివిటీ ఆఫ్ కాటిల్ యూరిన్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్ ఆన్ ప్లాంట్ గ్రోత్’’ అనే అంశంపై పరిశోధక గ్రంథాన్ని తెలంగాణ విశ్వవిద్యాలయంలోని వృక్షశాస్ర విభాగంలో …
Read More »పీజీ పరీక్షలు వాయిదా
డిచ్‌పల్లి, ఆగష్టు 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల ఎం.ఎ., ఎం.ఎస్.డబ్ల్యూ., ఎం.ఎస్సీ., ఎం.కాం., ఎం.సి.ఎ., ఎం.బి.ఎ., ఎల్.ఎల్.ఎం., ఎల్.ఎల్.బి., 5 సంవత్సరాల ఇంటిగ్రేటేడ్ (ఎ.పి.ఇ., ఐ.పి.సి.హెచ్., ఐ.ఎం.బి.ఎ.) పీజీ కోర్సులకు చెందిన రెండవ, నాల్గవ సెమిస్టర్స్ రెగ్యూలర్ / బ్యాక్ లాగ్ పరీక్షలు, ఐ.ఎం.బి.ఎ. ఎనిమిదవ, పదవ సెమిస్టర్స్ థియరీ పరీక్షలు ఈ నెల (ఆగస్ట్) 25 తేదీ …
Read More »అమరుల త్యాగాలు చిరస్మరణీయం
కామారెడ్డి, ఆగష్టు 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అమరుల త్యాగాలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని బస్టాండ్ సమీపంలో పాత జాతీయ రహదారిపై గురువారం ఉదయం ఫ్రీడం రన్ జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎస్పీ శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. బస్టాండు నుంచి ఇందిరాగాంధీ స్టేడియం వరకు రెండున్నర కిలోమీటర్ల దూరం …
Read More »ఉత్సాహంగా సాగిన ఫ్రీడం ర్యాలీ
నిజామాబాద్, ఆగష్టు 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం చేపట్టిన ఫ్రీడం ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది. నగర నడిబొడ్డున గల అంబేద్కర్ చౌరస్తా నుండి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన మార్గాల మీదుగా కలెక్టరేట్ వరకు కొనసాగింది. 75 సంవత్సరాల స్వాతంత్య్ర వేడుకల విశిష్టతను చాటేలా ఉదయం ఆరున్నర గంటల సమయానికే వేలాది సంఖ్యలో అన్ని వర్గాలకు చెందిన …
Read More »జిల్లా ప్రజలకు రక్షా బంధన్ శుభాకాంక్షలు
నిజామాబాద్, ఆగష్టు 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సహోదర భావానికి ప్రతీక అయిన రక్షా బంధన్ (రాఖీ పండుగ) పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తమ సోదరీమణులకు ఏ ఆపద రాకుండా ఎల్లవేళలా అండగా నిలబడతామని సోదరులు భరోసాను అందించడం, అక్కా, చెల్లెళ్ళ రక్ష తమ గురుతర …
Read More »ఆహార భద్రత కార్డులపై ఆరోగ్యశ్రీ సేవలు వర్తింపు
నిజామాబాద్, ఆగష్టు 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆహార భద్రత కార్డులు (ఫుడ్ సెక్యూరిటీ కార్డు) కలిగి ఉన్న వారికి కూడా ఆయుష్మాన్ భారత్ – ఆరోగ్యశ్రీ సేవలు వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని నిజామాబాద్ జిల్లా ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్ డాక్టర్ వినీత్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆరోగ్యశ్రీ సేవలను పొందడానికి ఇప్పటివరకు కేవలం ఆరోగ్యశ్రీ, పాత రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికే …
Read More »