నందిపేట్, ఆగష్టు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండల ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో నందిపేట్ మండల కేంద్రంలో శుక్రవారం జుమా నమాజ్ అనంతరం స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో హాజరైన ముస్లిం ప్రజలు త్రివర్ణ పతాకాన్ని చేతబూని ‘‘సారే జహాసే అచ్చా హిందూ సితా హమారా’ ‘జై జవాన్ జై కిసాన్’’ అంటూ దేశభక్తి నినాదాలు చేస్తూ …
Read More »Daily Archives: August 12, 2022
ఘనంగా జాతీయ సమైక్యతా రక్షా బంధన్
నిజామాబాద్, ఆగష్టు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం జిల్లా వ్యాప్తంగా జాతీయ సమైక్యత రక్షాబంధన్ కార్యక్రమాలను ఘనంగా జరుపుకున్నారు. సహోదర భావాన్ని చాటి చెప్పే రాఖీ పౌర్ణమి వేడుకను వజ్రోత్సవ సంబరాలతో మిళితం చేయడం రక్షాబంధన్ పండుగకు మరింత ప్రాధాన్యత చేకూరింది. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు విలువనిస్తూ రక్షాబంధన్ వేడుకను జరుపుకున్న ప్రజలు, వజ్రోత్సవాలను పురస్కరించుకొని జాతీయ సమైక్యతను చాటి …
Read More »