Daily Archives: August 14, 2022

అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో వజ్రోత్సవాలు

కామారెడ్డి, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా కామారెడ్డి జిల్లా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో వివిధ రకాల టపాకాయలను పేల్చారు. ఆకాశంలోకి రంగురంగుల టపాకాయలను పంపి పేల్చడం చూపరులను ఆకట్టుకుంది. ఆకాశంలో రంగురంగుల మిరమిట్ల కాంతి శోభయమానంగా కనిపించింది. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ …

Read More »

కేంద్రం దోఖ చేసింది

నిజామాబాద్‌, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలలో పని చేసి రిటైర్‌ అయిన ఈపీఎస్‌ పెన్షనర్లకు కేంద్రం కోర్టు తీర్పును అమలు చేయకుండా ద్రోహం చేసిందని, దీనిని ఐక్యంగా పోరాడాలని తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర నాయకులు జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చారు. ఆదివారం మల్లు స్వరాజ్యం ట్రస్ట్‌ భవన్‌లో ఈపీఎస్‌ పెన్షనర్ల సదస్సు …

Read More »

గౌరవ వేతనం వద్దు పేస్కేల్‌ కావాలి

హైదరాబాద్‌, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వీఆర్‌ఏ రాష్ట్ర జేఏసీ సమావేశం చైర్మన్‌ ఎం రాజయ్య అధ్యక్షతన ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 23 వేల మంది వీఆర్‌ఏలు 20 రోజుల పైగా సమ్మెలో ఉన్నారని, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా సమ్మె కొనసాగుతుందని, గత రెండు మూడు రోజులుగా కొన్ని దినపత్రికలలో వీఆర్‌ఏల గురించి వేరువేరు కథనాలు …

Read More »

పంద్రాగస్టు వేడుక ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని పోలీస్‌ పరేడ్‌ మైదానంలో నిర్వహించనున్న 75 వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాల ఏర్పాట్లను కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆదివారం పరిశీలించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి హాజరు కానుండగా, ఇతర ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పకడ్బందీ …

Read More »

అలరించిన జానపద కళా ప్రదర్శనలు

నిజామాబాద్‌, ఆగస్టు 14 :భారత స్వతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో గల న్యూ అంబేడ్కర్‌ భవన్లో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం జానపద కళాకారుల ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ విఠల్రావు, కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి, నగర మేయర్‌ నీతు కిరణ్‌ తదితరులు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకు ముందు కళాకారులు ముఖ్య అతిథులను కళారీతులతో సంప్రదాయబద్ధంగా …

Read More »

ప్రతిభకు పేదరికం అడ్డురాదు

కామారెడ్డి, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతిభకు పేదరికం అడ్డురాదని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని కెనరా బ్యాంకులో ఎస్సీ, ఎస్టీ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేసే కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ఇష్టపడి చదివితే విజయం సాధించడం సులభం అవుతుందని తెలిపారు. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని చెప్పారు. విద్యార్థులను ప్రోత్సహించడానికి కెనరా బ్యాంక్‌ ఉద్యోగులు ముందుకు …

Read More »

ప్రాచీన కళలు మధురజ్ఞాపకాలు

కామారెడ్డి, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామీణ ప్రాచీన కళలను ప్రోత్సహించడానికి జానపద కళాకారుల ప్రదర్శన ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని కళాభారతిలో ఆదివారం డివిజన్‌ స్థాయి జానపద కళాకారులు ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ భావం, దేశభక్తి స్ఫూర్తితో గ్రామీణ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »