నిజామాబాద్, ఆగష్టు 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఫ్రీడం కప్ పేరిట నిర్వహించిన క్రీడా పోటీలు ముగిసాయి. గురువారం సాయంత్రం కలెక్టరేట్ మైదానంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో అధికారులు, సిబ్బంది, యువకులు హుషారుగా పాల్గొన్నారు. కలెక్టర్ వర్సెస్ పోలీస్ కమిషనర్ జట్ల మధ్య టగ్ ఆఫ్ వార్ రసవత్తరంగా సాగింది. కలెక్టర్ నారాయణరెడ్డి, పోలీస్ కమిషనర్ కె.ఆర్.నాగరాజు …
Read More »Daily Archives: August 18, 2022
సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు 9 మంది హాజరు
డిచ్‌పల్లి, ఆగష్టు 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం దోస్త్ స్పెషల్ కేటగిరి అడ్మిషన్స్‌ల సర్టిఫికేట్ వేరిఫికేషన్‌కు గురువారం మొత్తం 9 మంది హాజరైనట్లు దోస్త్ కో – ఆర్డినేటర్ డా. కె. సంపత్ కుమార్ తెలిపారు. గురువారం నేషనల్ సర్వీస్ క్యాడెట్ (ఎన్‌సిసి) 5 మంది అర్హత కలిగిన అభ్యర్థులు, భౌతిక వికలాంగుల కోటాలో …
Read More »సర్వాయి పాపన్నగౌడ్ పోరాట స్ఫూర్తి అందరికీ అనుసరణీయం
నిజామాబాద్, ఆగష్టు 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కొనసాగించిన పోరాట స్ఫూర్తి అందరికీ అనుసరణీయమని వక్తలు పేర్కొన్నారు. సర్వాయి పాపన్న గౌడ్ 372 వ జయంతి వేడుకలను ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని న్యూ అంబేడ్కర్ భవన్లో గురువారం ఘనంగా నిర్వహించారు. అంతకుముందు వినాయకనగర్‌లో నెలకొల్పిన సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని …
Read More »గోల్కొండ కోటను ఏలిన బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్
ఆర్మూర్, ఆగష్టు 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్ముర్ హౌసింగ్ బోర్డు కాలని గౌడ సంఘంలో సర్ధార్ సర్వయి పాపన్న గౌడ్ జయంతిని ఆర్మూర్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మోత్కూర్ లింగ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన నూతన విగ్రహం సర్ధార్ సర్వయి పపాన్న గౌడ్ విగ్రహం వద్ద పూల మాలలు వేసి నివాళులు అర్పించినట్టు అబ్బగోని అశోక్ గౌడ్ తెలిపారు. …
Read More »కామారెడ్డిలో సర్వాయి పాపన్న గౌడ్ జయంతి
కామారెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కలెక్టరేట్లలో గురువారం సర్దార్ పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాపన్న గౌడ్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ సండే పూలమాలలు వేసి నివాళులర్పించారు. గౌడ జాతి సంక్షేమం కోసం సర్దార్ పాపన్న గౌడ్ ఎంతో కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా గౌడ సంఘం ప్రతినిధులు లింగా …
Read More »ఒత్తిడిని జయించేందుకు క్రీడలు దోహదపడతాయి
కామారెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వృత్తిపరమైన ఒత్తిడిని జయించేందుకు క్రీడలు దోహదపడతాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి ఇందిరా గాంధీ స్టేడియంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా జిల్లా యువజన సర్వీసులు క్రీడల శాఖ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని కోరారు. ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ …
Read More »ఆకర్షణీయమైన చేతిరాతపై విద్యార్థులకు శిక్షణ
నిజామాబాద్, ఆగష్టు 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వారి పేరిట నెలకొల్పిన చిట్ల ప్రమీల జీవన్ రాజ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు చేతిరాతను అందంగా, ఆకర్షణీయంగా ఎలా మల్చుకోవాలనే దానిపై శిక్షణ అందించారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన తొమ్మిది, పదవ తరగతుల విద్యార్థులకు గురువారం స్థానికంగానే ఆర్మూర్ పట్టణంలో …
Read More »క్రీడలు ఆరోగ్య పరిరక్షణకు దోహదపడతాయి
కామారెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : క్రీడలు ఆరోగ్య పరిరక్షణకు దోహదపడతాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కళాభారతిలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రధానం చేసే కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. క్రీడల వల్ల వివిధ గ్రామాల క్రీడాకారుల మధ్య స్నేహభావం పెరుగుతుందని సూచించారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్‌తో కలిసి జిల్లా …
Read More »