Daily Archives: August 19, 2022

కామారెడ్డిలో జన్మాష్టమి వేడుకలు

కామారెడ్డి, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీకృష్ణ ధ్యాన మందిరంలో శ్రీ కృష్ణాష్టమి జన్మదిన పురస్కరించుకొని జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం చిన్నారులేచే ఉట్టి కొట్టించారు. చిన్నారులు శ్రీకృష్ణ వేష ధారణతో వివిధ రకాల నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ ధ్యాన మందిర్‌ పీఠాధిపతి కామారెడ్డి మహంత్‌ శ్రీ గాంధారి మచాలే బాబా, టిఆర్టియు జిల్లా అధ్యక్షులు అంబీర్‌ మనోహర్‌ …

Read More »

చిన్నారులకు క్రీడాపోటీలు… బహుమతి పద్రానం

కామారెడ్డి, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాలసదనంను శుక్రవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సందర్శించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా చిన్నారులకు బహుమతులను ప్రధానం చేశారు. దేశభక్తిని పెంపొందించాలనే లక్ష్యంతో చిన్నారులకు క్రీడ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. చిన్నారులకు స్వీట్లు, పండ్లు, డ్రై ఫ్రూట్స్‌ పంపిణీ చేశారు. పోలీస్‌ కళాజాత బృందం వారు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు …

Read More »

నోటిఫికేషన్‌ ఫీజు గడువు పొడిగింపు

డిచ్‌పల్లి, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఫ్యాకల్టీ ఆఫ్‌ సైన్స్‌లో ఇది వరకే పిహెచ్‌. డి. పరిశోధన కోసం క్యాటగిరి – 2 నోటిఫికేషన్‌ను డీన్‌ ఆచార్య ఎం. అరుణ విడుదల చేశారు. కాగా తాజాగా శుక్రవారం ఉదయం పిహెచ్‌.డి. క్యాటగిరి – 2 నోటిఫికేషన్‌కు సంబంధించిన ఫీజు గడువు పొడిగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఫ్యాకల్టీ ఆఫ్‌ సైన్స్‌ల్లో గల …

Read More »

మానవతా సదన్‌లో వజ్రోత్సవ సంబురాలు

డిచ్‌పల్లి, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వతంత్ర భారత వజ్రోత్సవ సంబరాల్లో భాగంగా శుక్రవారం డిచ్‌పల్లి మానవతా సదన్‌లో చిన్నారులకు పండ్ల పంపిణీ చేశారు. కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పండ్లు, మిఠాయిలు పంపిణీ చేశారు. దేశానికి స్వాతంత్య్రం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకు కేక్‌ కట్‌ చేసి చిన్నారులకు తినిపించారు. నిజామాబాద్‌ డివిజన్‌కు చెందిన పంచాయతీరాజ్‌ కార్యదర్శులు లక్షా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »