తిరుమల, ఆగష్టు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివరాహక్షేత్రమైన తిరుమలలోని శ్రీ భూవరాహస్వామివారి ఆలయంలో ఆగస్టు 30నవరాహ జయంతి జరుగనుంది. ఇందులో భాగంగా ఉదయం కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం చేస్తారు. ఆ తరువాత పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, వివిధ రకాల పండ్లతో తయారుచేసిన పంచామృతంతో వేదోక్తంగా మూలవర్లకు ఏకాంతంగా అభిషేకం నిర్వహిస్తారు. కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమలలో అగమ శాస్త్రం ప్రకారం …
Read More »Daily Archives: August 21, 2022
విద్యార్థుల్లో స్ఫూర్తిని రాజేసిన ‘గాంధీ’ సినిమా
నిజామాబాద్, ఆగష్టు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని జిల్లాలో ఈ నెల 9 వ తేదీ నుండి ప్రతి రోజు ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 1.15 గంటల వరకు ప్రదర్శించిన గాంధీ సినిమా ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఎంతో స్ఫూర్తి పొందారని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అన్నారు. మొత్తం 14 స్క్రీన్లపై ప్రదర్శించిన ఈ …
Read More »మొక్కలతో భావితరాలకు ప్రశాంత వాతావరణం
కామారెడ్డి, ఆగష్టు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మొక్కలు నాటి భావితరాలకు ప్రశాంతమైన వాతావరణాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ధరణి టౌన్షిప్‌లో ఆదివారం మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మనం నాటిన మొక్కలు భవిష్యత్తు తరాలకు నీడను, పండ్లు, ప్రాణవాయువును అందిస్తాయని సూచించారు. పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక …
Read More »సిసి రోడ్డు పనులు ప్రారంభం
కామారెడ్డి, ఆగష్టు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 47వ వార్డ్ లో ఎస్‌డిఎఫ్ 5 లక్షల నిధులతో అభివృద్ది పనులలో భాగంగా కమ్మరి గల్లి, కుంబాల గల్లి, కాకర్ల గల్లిలో సిసి రోడ్ పనులను 47వ వార్డ్ కౌన్సిలర్ గెరిగంటి స్వప్న లక్ష్మీనారాయణ అధ్వర్యంలో ఎంఎల్‌ఏ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సహకారంతో, ఎంకె ముజీబొద్దీన్, టిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నిట్టు …
Read More »22 నుండి 26 వరకు వేలం
కామారెడ్డి, ఆగష్టు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి టౌన్షిప్‌లోని ప్లాట్లు, వివిధ దశలో ఉన్న గృహాలు, పూర్తయిన గృహాలకు ఈనెల 22 నుంచి 26 వరకు కామారెడ్డి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వేలంపాట నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఆదివారం ఆయన ధరణి టౌన్షిప్‌లో ఉన్న ప్లాట్లను, గృహాలను పరిశీలించారు. వేలంలో పాల్గొనేవారు పదివేల రూపాయలు ఈఎండి చెల్లించాలని సూచించారు. 30 …
Read More »యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
కామారెడ్డి, ఆగష్టు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యోగ ద్వారా పరిపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని భవిత పాఠశాలలో ఆదివారం యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ ఛాంపియన్షిప్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ముఖ్య అతిథిగా మాట్లాడారు. యోగ చేయడం వల్ల ఆనందం, మానసిక ఉల్లాసం కలుగుతోందని సూచించారు. మాచారెడ్డి కేజీబీవీ …
Read More »వైభవంగా సాగిన జగన్నాథ రథయాత్ర
నందిపేట్, ఆగష్టు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట మండల కేంద్రంలో జగన్నాథ రథయాత్ర ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ‘జై జగన్నాథ.. జైజై జగన్నాథ’ అంటూ భక్తులు స్వామివారికి స్వాగతం పలికారు. కేదారేశ్వర ఆశ్రమం వద్ద ప్రారంభమైన ర్యాలీ ప్రధాన వీధుల గుండా అంబేద్కర్ చౌరస్తా నుండి బస్టాండ్ మీదుగా వెళ్లి పుర వీధుల్లో కనువిందు చేసిన యాత్ర నాగమంతెన కళ్యాణమండపం దగ్గర ముగిసింది. భక్తులతో …
Read More »భోజనం వికటించి విద్యార్థులకు అస్వస్థత
ఎల్లారెడ్డి, ఆగష్టు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో భోజనం వికటించి 40 మంది పిల్లలకు అస్వస్థత కాగా ఆసుపత్రికి తరలించారు. దీన్ని బట్టిచూస్తే హాస్టల్ వార్డెన్ ఉపాధ్యాయుల నిర్లక్ష్యం ఎలా ఉందో చెప్పకనే చెప్పచ్చు. గాంధీ సినిమాలో తినుబండారాల వల్ల జరిగిందని వార్డెన్ చెబుతున్నారు. సినిమాకు వెళ్ళిన వారందరు 8,9,10 తరగతుల విద్యార్థులు. ఇక్కడ వికటించింది మాత్రం …
Read More »