Daily Archives: August 22, 2022

మొక్కలు నాటడం వల్ల మానవ జీవన ఆయుష్సు పెంపొందించవచ్చు

డిచ్‌పల్లి, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాయంలోని సంట్రల్‌ లైబ్రెరీ ఎదురుగా గల ప్రాంగణంలో ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ సోమవారం ఉదయం ‘‘ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌’’ సందర్భంగా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ… స్వాతంత్య్ర స్ఫూర్తికి, జాతీయతా భావానికి చిహ్నంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. మొక్కలను నాటడం వల్ల మానవ జీవన ఆయుష్షును పెంపొందింపజేయవచ్చని …

Read More »

సెప్టెంబర్‌ 12 నుంచి పీజీ పరీక్షలు

డిచ్‌పల్లి, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల ఎం.ఎ., ఎం.ఎస్‌.డబ్ల్యూ., ఎం.ఎస్సీ., ఎం.కాం., ఎం.సి.ఎ., ఎం.బి.ఎ., ఎల్‌.ఎల్‌.ఎం., ఎల్‌.ఎల్‌.బి., 5 సం. ఇంటిగ్రేటేడ్‌ (ఎ.పి.ఇ., ఐ.పి.సి.హెచ్‌., ఐ.ఎం.బి.ఎ.) పీజీ కోర్సులకు చెందిన రెండవ, నాల్గవ సెమిస్టర్స్‌ రెగ్యూలర్‌ / బ్యాక్‌ లాగ్‌ పరీక్షలు, ఐ.ఎం.బి.ఎ. ఎనిమిదవ, పదవ సెమిస్టర్స్‌ థియరీ పరీక్షలు ఆగస్ట్‌ 25 వ తేదీ నుంచి …

Read More »

ఇంటర్‌ విద్యార్థులకు సువర్ణ అవకాశం

నిజామాబాద్‌, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హెచ్‌సిఎల్‌ టెక్నాలజీస్‌ వారు నిర్వహిస్తున్న టెక్‌ బీ ప్రోగ్రాం కొరకు ఎంపిసి, ఎంఇసి మాథ్స్‌ సబ్జెక్ట్‌ తో కనీసం 60 శాతం సగటు మార్కులతో ఉత్తీర్ణత పొందిన ఇంటర్మీడియట్‌ 2021 ` 22 లో పూర్తి చేసుకున్న విద్యార్థులకు సాఫ్ట్‌ వేర్‌ రంగంలో మెగా ఉద్యోగ మేళా ఏర్పాటు చేయించామని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. …

Read More »

ప్రజావాణికి 95 ఫిర్యాదులు

నిజామాబాద్‌, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అర్జీలు వచ్చాయి. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేటులోని ప్రగతి భవన్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 95 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌తో పాటు డీపీఓ జయసుధకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, అర్జీలను వెంటదివెంట పరిశీలన …

Read More »

విద్యతోనే సమాజంలో సరైన గుర్తింపు

నిజామాబాద్‌, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యతోనే సమాజంలో సరైన గుర్తింపు, గౌరవం లభిస్తాయని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. విద్య ప్రాముఖ్యతను గుర్తెరిగి ప్రతి ఒక్కరూ తమ పిల్లల చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని హితవు పలికారు. ముబారక్‌ నగర్లో గల ఆర్‌.బి.వీ.ఆర్‌.ఆర్‌ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక పాఠశాలలో సోమవారం రాజా బహదూర్‌ వెంకట రాంరెడ్డి 154 వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. …

Read More »

వేలం వాయిదా

కామారెడ్డి, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 22 నుంచి 26 వరకు జరిగే ధరణి టౌన్షిప్‌ ఇండ్ల ప్రత్యక్ష వేలం పాట వాయిదా వేసినట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. కామారెడ్డి మండలం అడ్లూరు శివారులోని రాజీవ్‌ స్వగృహ (ధరణి టౌన్షిప్‌)లోని ఓపెన్‌ ప్లాట్లు, గృహాలను వేలం చేయు తేదీలను అనివార్య కారణాల వల్ల వాయిదా వేశామని చెప్పారు. తదుపరి వేలం …

Read More »

రక్త సేకరణ వాహనాన్ని ప్రారంభించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ అఫ్‌ రెడ్‌ క్రాస్‌ (ఐ.ఎఫ్‌.ఆర్‌.సి) నిధులతో, రాష్ట్ర గవర్నర్‌ అండ్‌ ప్రెసిడెంట్‌ రెడ్‌ క్రాస్‌ డా.తమి తమిళి సై సౌందర రాజన్‌ కృషితో, ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ తెలంగాణ సౌజన్యంతో నిజామాబాదు జిల్లా రెడ్‌ క్రాస్‌కి అందచేసిన సంచార రక్త సేకరణ వ్యాన్‌ను సోమవారం ఉదయం జిల్లా పాలనాధికారి అండ్‌ ప్రెసిడెంట్‌ సి నారాయణ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »