కామారెడ్డి, ఆగష్టు 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 22 నుంచి 26 వరకు జరిగే ధరణి టౌన్షిప్ ఇండ్ల ప్రత్యక్ష వేలం పాట వాయిదా వేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు.
కామారెడ్డి మండలం అడ్లూరు శివారులోని రాజీవ్ స్వగృహ (ధరణి టౌన్షిప్)లోని ఓపెన్ ప్లాట్లు, గృహాలను వేలం చేయు తేదీలను అనివార్య కారణాల వల్ల వాయిదా వేశామని చెప్పారు. తదుపరి వేలం వేయు తేదీలను ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు.