బీర్కూర్, ఆగష్టు 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలో గణేష్ విగ్రహ ప్రతిమల ఏర్పాటుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఎస్‌ఐ రంజిత్ వెల్లడిరచారు. సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పోలీసులకు సహకరించాలని కోరారు.