Monthly Archives: August 2022

రక్తదాన శిబిరాల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు

నిజామాబాద్‌, ఆగష్టు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని బుధవారం నియోజకవర్గాల వారీగా చేపడుతున్న రక్తదాన శిబిరాలను విజయవంతం చేసేందుకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వైద్యారోగ్య శాఖ అధికారులు, సిబ్బందితో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గానికి సంబంధించి జిల్లా కేంద్రంలోని బాల …

Read More »

ఓర్వలేకనే ప్రత్యక్ష దాడులు

కామారెడ్డి, ఆగష్టు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా సంగ్రామ యాత్రలో నిన్న టిఆర్‌ఎస్‌ నాయకులు పాదయాత్రలో పాల్గొన్న బిజెపి, బిజెవైఎం నాయకులను కార్యకర్తలను విచక్షణ రహితంగా కొట్టి గాయపరచడాన్ని తీవ్రంగా ఖండిస్తూ బిజెవైఎం కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్‌ వద్ద రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బిజెవైఎం రాష్ట్ర నాయకులు నరేందర్‌ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర రథ …

Read More »

బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌లో గంధం కు డాక్టరేట్‌ ప్రదానం

డిచ్‌పల్లి, ఆగష్టు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌ విభాగంలో పరిశోధక విద్యార్థి రాజు గంధంకు పిహెచ్‌. డి. డాక్టరేట్‌ పట్టా ప్రదానం చేశారు. దీనికి సంబంధించిన ఓపెన్‌ వైవా – వోస్‌ (మౌఖిక పరీక్ష) ను మంగళవారం ఉదయం కామర్స్‌, బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌ కళాశాలలోని కంప్యూటర్‌ ల్యాబ్‌లో నిర్వహించారు. బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌ విభాగపు అసోసియేట్‌ ప్రొఫెసర్‌ వి. …

Read More »

చరిత్ర సృష్టించిన సామూహిక జాతీయ గీతాలాపన

నిజామాబాద్‌, ఆగష్టు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని నిజామాబాద్‌ జిల్లాలో మంగళవారం నిర్వహించిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం చరిత్ర సృష్టించింది. అధికారులు, అనధికారులు, విద్యార్థిని విద్యార్థులు, యువతీ యువకులు, ప్రముఖులు, సాధారణ పౌరులు అనే తేడా లేకుండా ప్రజలందరూ పాల్గొని సామూహిక జాతీయ గీతాలాపన వేడుకను విజయవంతం చేశారు. నివాస ప్రాంతాలు మొదలుకుని ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార వాణిజ్య సంస్థలు, …

Read More »

అటల్‌జీ బాటలో ముందుకు సాగుదాం

కామారెడ్డి, ఆగష్టు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దివంగత నేత, మాజీ ప్రధాని భారతరత్న వాజ్‌ పేయి వర్థంతి సందర్భంగా బిజెపి కామారెడ్డి జిల్లా కార్యాలయంలో మహనీయుని చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తేలు శ్రీనివాస్‌ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ 2 ఎంపీ స్థానాలు నుండి దేశ ప్రధాని పీఠం అధిరోహించింది అంటే వాజ్‌పాయ్‌ …

Read More »

జాతీయగీతం ఐక్యతను చాటుతుంది

కామారెడ్డి, ఆగష్టు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయగీతం ఐక్యతను చాటుతోందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని నేతాజీ రోడ్డులో మంగళవారం జరిగిన జాతీయ గీతాలాపన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. కామారెడ్డి పట్టణంలో 14 జంక్షన్‌లలో సామూహిక జాతీయ గీతాలపన కార్యక్రమం విజయవంతమైదని చెప్పారు. వ్యాపారులు, రైతులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వివిధ వర్గాల ప్రజలు సహకారం అందించారని పేర్కొన్నారు. ఎస్పీ శ్రీనివాస్‌ …

Read More »

17న జాబ్‌ మేళా

నిజామాబాద్‌, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిరుద్యోగులకు ప్రయివేటు రంగంలో ఉద్యోగాల కోసం ఈనెల 17న నిర్వహించే ఉద్యోగ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కేర్‌ డిగ్రీ కళాశాల నిజామాబాద్‌ ఛైర్మన్‌ నరాల సుధాకర్‌ తెలిపారు. ఉద్యోగ మేళాకు ముత్తూట్‌ ఫైనాన్స్‌లో జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌, ప్రొబేషనరి ఆఫీసర్‌, ఇంటర్న్‌సిప్‌ ప్రోగ్రాం ఉద్యోగాలు ఉన్నాయని తెలిపారు. 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల ఏళ్లలోపు వారు అర్హులని ఉదయం …

Read More »

టీయూలో ఘనంగా జెండా ఆవిష్కరణ

డిచ్‌పల్లి, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పరిపాలనా భవనం ఎదురుగా 75 సంవత్సరాల స్వాతంత్య్ర భారత దినోత్సవాలలో భాగంగా ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ మూడు రంగుల జెండా ఆవిష్కరించారు. అంతకు ముందు రిజిస్ట్రార్‌ ఆచార్య కె. శివశంకర్‌తో కలిసి మహాత్మా గాంధీ, బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ చిత్రపటాలకు పూల మాలలను అర్పించి గౌరవ వందనం చేశారు. తదనంతరం తమ తమ విధుల్లో …

Read More »

అంతర్జాతీయ సదస్సుకు గల్ఫ్‌ కార్మిక నేత

నిజామాబాద్‌, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : థాయిలాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో ఈనెల 17 నుండి 19 వరకు మూడు రోజుల పాటు జరిగే గల్ఫ్‌ వలసల అంతర్జాతీయ సమావేశానికి గల్ఫ్‌ జెఏసి నాయకుడు సంగిరెడ్డి శ్రీనివాసులు రెడ్డికి ఆహ్వానం అందింది. గల్ఫ్‌ ఉద్యోగాల భర్తీ, నియామక ప్రక్రియలో అనుసరించాల్సిన పారదర్శకమైన, న్యాయమైన, నిష్పాక్షికమైన, నైతికమైన పద్ధతుల గురించి అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ప్రయత్నాల గురించి సదస్సులో …

Read More »

ఇంటర్నేషనల్‌ వైశ్య ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

కామారెడ్డి, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీక్లీ మార్కెట్‌ రోడ్డులో గల ఐవీఎఫ్‌ కార్యాలయంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్టు ఐవిఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు విశ్వనాధుల మహేష్‌ గుప్తా తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐవిఎఫ్‌ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా ఉప్పల ట్రస్ట్‌ ద్వారా పేద వైశ్యులు, అన్ని కులస్తులకు ఉచితంగా పుస్తెలు మట్టెలు వధువుకు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »