నిజామాబాద్, ఆగష్టు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని నిజామాబాద్ కలెక్టరేట్‌లో సోమవారం జిల్లా పాలనాధికారి సి.నారాయణరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. నగర మేయర్ నీతూకిరణ్, అదనపు కలెక్టర్‌లు చంద్రశేఖర్, చిత్రామిశ్రా, డీఆర్డీఓ చందర్, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు అంతకుముందు కలెక్టర్ తన క్యాంపు కార్యాలయంతో పాటు ఆఫీసర్స్ క్లబ్ లో మువ్వన్నెల జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా …
Read More »Monthly Archives: August 2022
జమీల్ సేవలు ఆదర్శనీయం
కామారెడ్డి, ఆగష్టు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ స్టేడియంలో ఈరోజు 75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తాడువాయి మండలం సంగోజువాడిలో ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్న జమీల్ అహ్మద్‌కు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై అందజేసిన ప్రశంస పత్రాన్ని జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే, కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అందజేశారు. కామారెడ్డి రక్తదాతల సమూహ …
Read More »బాలు సేవలు అభినందనీయం
కామారెడ్డి, ఆగష్టు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో సోమవారం కరోనా సమయంలో రక్తదానంలో చేస్తున్న సేవలను గుర్తించి ఉత్తమ సామాజిక సేవ పురస్కారాన్ని తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా బాలుకు అందజేసి అభినందించారు. వ్యక్తిగతంగా 66 సార్లు రక్తదానం చేయడం కాకుండా కామారెడ్డి రక్తదాతల సమూహం ద్వారా 10వేల యూనిట్ల రక్తాన్ని, కరోనా …
Read More »న్యాయావాద పరిషత్ ఆధ్వర్యంలో జాతీయ పతాకావిష్కరణ
నిజామాబాద్, ఆగష్టు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆజాదీ కా అమృత మహోత్సవాల్లో భాగంగా 75వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా న్యాయవాది పరిషత్ నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నగరంలోని సరస్వతీ నగర్‌లో గల కార్యాలయం వద్ద పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ జాతీయ పతాకావిష్కరణ చేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం మాట్లాడుతూ ఆంగ్లేయుల 200 సంవత్సరాల బానిస పాలన నుండి …
Read More »అంబరాన్ని అంటిన స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు
నిజామాబాద్, ఆగష్టు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో సోమవారం 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పండుగ వాతావరణంలో పంద్రాగస్టు కార్యక్రమాలు కొనసాగాయి. వజ్రోత్సవాల వేళ జరుపుకుంటున్న సంబరాలు కావడంతో జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర రోడ్లు- భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య …
Read More »సమిష్టి కృషితో జిల్లా అభివృద్ధి సాధ్యం
కామారెడ్డి, ఆగష్టు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమిష్టి కృషితో జిల్లా అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజా ప్రతినిధులు, అధికారుల సమిష్టి …
Read More »అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో వజ్రోత్సవాలు
కామారెడ్డి, ఆగష్టు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా కామారెడ్డి జిల్లా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో వివిధ రకాల టపాకాయలను పేల్చారు. ఆకాశంలోకి రంగురంగుల టపాకాయలను పంపి పేల్చడం చూపరులను ఆకట్టుకుంది. ఆకాశంలో రంగురంగుల మిరమిట్ల కాంతి శోభయమానంగా కనిపించింది. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ …
Read More »కేంద్రం దోఖ చేసింది
నిజామాబాద్, ఆగష్టు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలలో పని చేసి రిటైర్ అయిన ఈపీఎస్ పెన్షనర్లకు కేంద్రం కోర్టు తీర్పును అమలు చేయకుండా ద్రోహం చేసిందని, దీనిని ఐక్యంగా పోరాడాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. ఆదివారం మల్లు స్వరాజ్యం ట్రస్ట్ భవన్‌లో ఈపీఎస్ పెన్షనర్ల సదస్సు …
Read More »గౌరవ వేతనం వద్దు పేస్కేల్ కావాలి
హైదరాబాద్, ఆగష్టు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వీఆర్‌ఏ రాష్ట్ర జేఏసీ సమావేశం చైర్మన్ ఎం రాజయ్య అధ్యక్షతన ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 23 వేల మంది వీఆర్‌ఏలు 20 రోజుల పైగా సమ్మెలో ఉన్నారని, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా సమ్మె కొనసాగుతుందని, గత రెండు మూడు రోజులుగా కొన్ని దినపత్రికలలో వీఆర్‌ఏల గురించి వేరువేరు కథనాలు …
Read More »పంద్రాగస్టు వేడుక ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, ఆగష్టు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించనున్న 75 వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాల ఏర్పాట్లను కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదివారం పరిశీలించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరు కానుండగా, ఇతర ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పకడ్బందీ …
Read More »