Monthly Archives: August 2022

ప్రజావాణికి 95 ఫిర్యాదులు

నిజామాబాద్‌, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అర్జీలు వచ్చాయి. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేటులోని ప్రగతి భవన్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 95 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌తో పాటు డీపీఓ జయసుధకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, అర్జీలను వెంటదివెంట పరిశీలన …

Read More »

విద్యతోనే సమాజంలో సరైన గుర్తింపు

నిజామాబాద్‌, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యతోనే సమాజంలో సరైన గుర్తింపు, గౌరవం లభిస్తాయని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. విద్య ప్రాముఖ్యతను గుర్తెరిగి ప్రతి ఒక్కరూ తమ పిల్లల చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని హితవు పలికారు. ముబారక్‌ నగర్లో గల ఆర్‌.బి.వీ.ఆర్‌.ఆర్‌ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక పాఠశాలలో సోమవారం రాజా బహదూర్‌ వెంకట రాంరెడ్డి 154 వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. …

Read More »

వేలం వాయిదా

కామారెడ్డి, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 22 నుంచి 26 వరకు జరిగే ధరణి టౌన్షిప్‌ ఇండ్ల ప్రత్యక్ష వేలం పాట వాయిదా వేసినట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. కామారెడ్డి మండలం అడ్లూరు శివారులోని రాజీవ్‌ స్వగృహ (ధరణి టౌన్షిప్‌)లోని ఓపెన్‌ ప్లాట్లు, గృహాలను వేలం చేయు తేదీలను అనివార్య కారణాల వల్ల వాయిదా వేశామని చెప్పారు. తదుపరి వేలం …

Read More »

రక్త సేకరణ వాహనాన్ని ప్రారంభించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ అఫ్‌ రెడ్‌ క్రాస్‌ (ఐ.ఎఫ్‌.ఆర్‌.సి) నిధులతో, రాష్ట్ర గవర్నర్‌ అండ్‌ ప్రెసిడెంట్‌ రెడ్‌ క్రాస్‌ డా.తమి తమిళి సై సౌందర రాజన్‌ కృషితో, ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ తెలంగాణ సౌజన్యంతో నిజామాబాదు జిల్లా రెడ్‌ క్రాస్‌కి అందచేసిన సంచార రక్త సేకరణ వ్యాన్‌ను సోమవారం ఉదయం జిల్లా పాలనాధికారి అండ్‌ ప్రెసిడెంట్‌ సి నారాయణ …

Read More »

30న వరాహస్వామి జయంతి

తిరుమల, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివరాహక్షేత్రమైన తిరుమలలోని శ్రీ భూవరాహస్వామివారి ఆలయంలో ఆగస్టు 30నవరాహ జయంతి జరుగనుంది. ఇందులో భాగంగా ఉదయం కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం చేస్తారు. ఆ తరువాత పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, వివిధ రకాల పండ్లతో తయారుచేసిన పంచామృతంతో వేదోక్తంగా మూలవర్లకు ఏకాంతంగా అభిషేకం నిర్వహిస్తారు. కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమలలో అగమ శాస్త్రం ప్రకారం …

Read More »

విద్యార్థుల్లో స్ఫూర్తిని రాజేసిన ‘గాంధీ’ సినిమా

నిజామాబాద్‌, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని జిల్లాలో ఈ నెల 9 వ తేదీ నుండి ప్రతి రోజు ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 1.15 గంటల వరకు ప్రదర్శించిన గాంధీ సినిమా ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఎంతో స్ఫూర్తి పొందారని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి అన్నారు. మొత్తం 14 స్క్రీన్లపై ప్రదర్శించిన ఈ …

Read More »

మొక్కలతో భావితరాలకు ప్రశాంత వాతావరణం

కామారెడ్డి, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మొక్కలు నాటి భావితరాలకు ప్రశాంతమైన వాతావరణాన్ని అందించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ధరణి టౌన్షిప్‌లో ఆదివారం మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మనం నాటిన మొక్కలు భవిష్యత్తు తరాలకు నీడను, పండ్లు, ప్రాణవాయువును అందిస్తాయని సూచించారు. పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక …

Read More »

సిసి రోడ్డు పనులు ప్రారంభం

కామారెడ్డి, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మున్సిపల్‌ పరిధిలోని 47వ వార్డ్‌ లో ఎస్‌డిఎఫ్‌ 5 లక్షల నిధులతో అభివృద్ది పనులలో భాగంగా కమ్మరి గల్లి, కుంబాల గల్లి, కాకర్ల గల్లిలో సిసి రోడ్‌ పనులను 47వ వార్డ్‌ కౌన్సిలర్‌ గెరిగంటి స్వప్న లక్ష్మీనారాయణ అధ్వర్యంలో ఎంఎల్‌ఏ ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ సహకారంతో, ఎంకె ముజీబొద్దీన్‌, టిఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు నిట్టు …

Read More »

22 నుండి 26 వరకు వేలం

కామారెడ్డి, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధరణి టౌన్షిప్‌లోని ప్లాట్లు, వివిధ దశలో ఉన్న గృహాలు, పూర్తయిన గృహాలకు ఈనెల 22 నుంచి 26 వరకు కామారెడ్డి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వేలంపాట నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. ఆదివారం ఆయన ధరణి టౌన్షిప్‌లో ఉన్న ప్లాట్లను, గృహాలను పరిశీలించారు. వేలంలో పాల్గొనేవారు పదివేల రూపాయలు ఈఎండి చెల్లించాలని సూచించారు. 30 …

Read More »

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

కామారెడ్డి, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యోగ ద్వారా పరిపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని భవిత పాఠశాలలో ఆదివారం యోగా స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ ఛాంపియన్షిప్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ముఖ్య అతిథిగా మాట్లాడారు. యోగ చేయడం వల్ల ఆనందం, మానసిక ఉల్లాసం కలుగుతోందని సూచించారు. మాచారెడ్డి కేజీబీవీ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »