Monthly Archives: August 2022

చిట్‌ఫండ్‌ కంపెనీపై చర్యలు తీసుకోవాలని బాధితుని ఫిర్యాదు

బోధన్‌, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ ప ట్టణంలో ఓ ప్రయివేటు చిట్‌ఫండ్‌ కంపెనీపై చర్యలు తీసుకోవాలంటూ బాధితుడు శుక్రవారం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. చిట్‌ఫండ్‌ కంపెనీ గత 48 నెలలుగా చిట్టి డబ్బులు లక్ష 92 వేల రూపాయలు కట్టించుకొని తమకు రావాల్సిన డబ్బు ఇవ్వకుండా గత కొన్ని నెలలుగా సతాయిస్తున్నాడంటూ బాధితుడు వాపోయాడు. వెంటనే చిట్‌ఫండ్‌ సంస్థపై చర్యలు తీసుకోవాలని …

Read More »

విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తున్నాం

డిచ్‌పల్లి, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఉపకులపతి తెలిపారు. ఆట స్థలం మైదాన ప్రాంతంలో నాలుగు రోజుల నుంచి గడ్డిని, పిచ్చి మొక్కలను తీసివేస్తూ చదును చేస్తున్నామని, ట్రాక్టర్లతో బ్లేడిరగ్‌ వేయిస్తున్నామని ఆయన తెలిపారు. బాలికల వసతి గృహం ప్రవేశ ద్వారం, ప్రహరీ గోడ పరిసర ప్రాంతంలో గడ్డి, పిచ్చి మొక్కలు తీయించి పరిశుభ్రం చేయడం …

Read More »

సెప్టెంబర్‌ 3 న వార్షికోత్సవం

డిచ్‌పల్లి, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో సెప్టెంబర్‌ 3వ తేదీన వార్షికోత్సవం నిర్వహించనున్నట్లు ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ తెలిపారు. అందుకోసం ఈ నెల 22 వ తేదీ నుంచి 27 వ తేదీ వరకు ప్రతి రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాంస్కృతిక పోటీలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. వ్యాస రచన, వక్తృత్వం, చిత్రలేఖనం, రంగోళి, క్విజ్‌, పాటలు, నృత్యాలలో …

Read More »

రెడ్‌ క్రాస్‌ సొసైటి సేవలు అభినందనీయం

కామారెడ్డి, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాచారెడ్డి మండలంలో భవానిపేట్‌ గ్రామంలో ఇండియన్‌ జిప్సి డెవలప్‌ మెంట్‌ ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్న అనాథాశ్రమంలో స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటి జిల్లా వైస్‌ చైర్మన్‌ అంకన్నగారి నాగరాజ్‌ గౌడ్‌ తాను సొంతంగా 25 మంది అనాథ విద్యార్థులకు పరీక్ష ప్యాడ్‌లు, నోట్‌ బుక్స్‌, పెన్నులు, పెన్సిల్స్‌ ప్రభుత్వ విప్‌ గంప …

Read More »

పిఆర్‌టియు ఆధ్వర్యంలో ప్రీడమ్‌ ర్యాలీ

కామారెడ్డి, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వతంత్ర స్ఫూర్తిని నేటి తరాలకు తెలియజేయడానికి స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా శుక్రవారం పిఆర్టియు ఆధ్వర్యంలో ఫ్రీడమ్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. ప్రజల్లో దేశభక్తి, జాతీయ సమైక్యత పెంపొందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం వజ్రోత్సవ వేడుకలను ఏర్పాటు చేసిందని …

Read More »

సోమవారం ప్రజావాణి లేదు

కామారెడ్డి, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల నేపథ్యంలో ప్రజావాణిని రద్దు చేసినట్లు చెప్పారు. జిల్లాలోని ప్రజలు తమకు సహకరించాలని కోరారు.

Read More »

పిహెచ్‌డి నోటిఫికేషన్‌ విడుదల

డిచ్‌పల్లి, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఫ్యాకల్టీ ఆఫ్‌ ఆర్ట్స్‌ లో ఇది వరకు పిహెచ్‌. డి. పరిశోధన కోసం క్యాటగిరి – 2 నోటిఫికేషన్‌ను డీన్‌ ఆచార్య పి. కనకయ్య విడుదల చేశారు. కాగా తాజాగా శుక్రవారం ఉదయం పిహెచ్‌.డి. క్యాటగిరి – 2 నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఫ్యాకల్టీ ఆఫ్‌ ఆర్ట్స్‌ల్లో గల …

Read More »

శ్రీ అమ్మ భగవానుల దివ్య మంగళ దర్శనం

కామారెడ్డి, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కల్కి నగర్‌లో గల శ్రీ కల్కి భగవాన్‌ ఆలయంలో ఆదివారం రోజున ఉదయం 9 గంటల 45 నిమిషాలకు వరాలు ఇచ్చే దేవుడు, ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత, బాంధవ్య ప్రదాత, సంపూర్ణ జీవన్ముక్తి ప్రదాత, శ్రీ అమ్మ భగవానుల దివ్యమంగళ దర్శనం ఉంటుందని ఆలయ పత్రినిధులు తెలిపారు. కార్యక్రమం అనంతరం శ్రీ కల్కి …

Read More »

లక్ష్యాలు సాధించేవరకు విశ్రమించకూడదు

కామారెడ్డి, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా రెడ్‌ క్రాస్‌ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో కామారెడ్డి జిల్లా నుండి 5 గురు విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళసై చేతుల మీదుగా అవార్డులను పొందిన విద్యార్థులను శుక్రవారం జిల్లా జూనియర్‌ అండ్‌ యూత్‌ రెడ్‌ క్రాస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ జితేష్‌ …

Read More »

కామారెడ్డిలో జన్మాష్టమి వేడుకలు

కామారెడ్డి, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీకృష్ణ ధ్యాన మందిరంలో శ్రీ కృష్ణాష్టమి జన్మదిన పురస్కరించుకొని జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం చిన్నారులేచే ఉట్టి కొట్టించారు. చిన్నారులు శ్రీకృష్ణ వేష ధారణతో వివిధ రకాల నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ ధ్యాన మందిర్‌ పీఠాధిపతి కామారెడ్డి మహంత్‌ శ్రీ గాంధారి మచాలే బాబా, టిఆర్టియు జిల్లా అధ్యక్షులు అంబీర్‌ మనోహర్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »