Daily Archives: September 4, 2022

జిల్లాకు సిఎం రాక
ఆశలతో ఎదురుచూస్తున్న ప్రజలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లా పర్యటనకు వస్తుండంతో జిల్లా అధికారులు సర్వం సిద్ధం చేశారు. పర్యటనకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. జిల్లా మంత్రి ప్రశాంత్‌ రెడ్డి గత మూడు రోజులుగా నిజామాబాద్‌ నగరంలో తిష్ట వేసి ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. అవసరమైన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షించారు. సీఎం కేసీఆర్‌ …

Read More »

ఆపరేషన్‌ నిమిత్తమై రక్తదానం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని మాతు సంఘం గ్రామానికి చెందిన రాజమణి (35) మహిళలకు ఆపరేషన్‌ నిమిత్తమై గాంధారిలోని వెంకటేశ్వర వైద్యశాలలో బీ పాజిటివ్‌ రక్తము అత్యవసరంగా కావలసి ఉండడంతో వారి బంధువులు ఐవీఎఫ్‌ తెలంగాణ రక్తదాతల సమూహ, రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలును సంప్రదించారు. వెంటనే స్పందించి పట్టణ కేంద్రానికి చెందిన సంతోష్‌ కు …

Read More »

డబ్బు లేకుండా చేయగలిగే సహాయం రక్తదానం మాత్రమే

కామారెడ్డి, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో నవీన్‌ కుమార్‌ (29) డెంగ్యూ వ్యాధితో బాధపడుతుండడంతో అతనికి అత్యవసరంగా బి పాజిటివ్‌ రాండమ్‌ డోనర్‌ ప్లేట్లెట్స్‌ (ఆర్డీపీలు) అవసరం కావడంతో వారు కామారెడ్డి రక్తదాతల సమూహ క్రియాశీలక సభ్యులు కిరణ్‌ కుమార్‌ను సంప్రదించడంతో వెంటనే స్పందించి కామారెడ్డికి చెందిన రాజు, కాచాపూర్‌ గ్రామానికి చెందిన హుస్సేన్‌ సహకారంతో 2 యూనిట్ల …

Read More »

5న సోమవారం ప్రజావాణి లేదు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 5న కామారెడ్డి కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం లేదని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. అనివార్య కారణాల వల్ల ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం లేదని శనివారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు.

Read More »

అత్యవసర పరిస్థితిలో మహిళకు రక్తదానం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జీవధాన్‌ వైద్యశాలలో దేవులపల్లికి చెందిన మడిపెద్ది లావణ్య (35) డెంగ్యూ వ్యాధితో బాధపడుతుండడంతో ప్లేట్‌ లేట్ల సంఖ్య తగ్గిపోయింది. దీంతో వారు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాకుడు, ఐవిఎఫ్‌ తెలంగాణ రక్త దాతల సమూహ, రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త బాలు ను సంప్రదించారు. అర్ధరాత్రి వేళ అయినా వెంటనే స్పందించి 67వ సారి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »