ఇందూరుకు కళాభారతి ఆడిటోరియం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పాత కలెక్టరేట్‌ భవనం ఉన్నచోట ఇందూరు కళాభారతి ఆడిటోరియం కట్టుకుందామని ముఖ్యమంత్రి బహిరంగ సభలో పేర్కొన్నారు. నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గం అభివృద్ధికి 100 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నానని, ఉమ్మడి జిల్లాలోని మిగితా 8 నియోజకవర్గాల అభివృద్ధికి గతంలో ఇచ్చిన ఎమ్మెల్యే ఫండ్స్‌ కు అదనంగా 10 కోట్ల రూపాయల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.

Check Also

మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

Print 🖨 PDF 📄 eBook 📱 ఎల్లారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »