Daily Archives: September 6, 2022

డెంగ్యూ బాధితునికి ప్లేట్‌ లేట్స్‌ అందజేత

కామారెడ్డి, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం అశోక్‌ నగర్‌ కాలనీకి చెందిన స్వామి (28) యువకుడికి డెంగ్యూ వ్యాధితో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతుండడంతో అతనికి అత్యవసరంగా బి పాజిటివ్‌ ప్లేట్లెట్స్‌ అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త అండ్‌ ఐవిఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమూహ నిర్వాహకుడు డాక్టర్‌ బాలును …

Read More »

లాఠీ చార్జికీ నిరసనగా రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యారంగ సమష్యలు, నిరుద్యోగుల సమష్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ నిజామాబాద్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్‌ కాన్వాయ్‌ని అడ్డగించిన పిడిఎస్‌యు నాయకులపై లాఠీచార్జి చేయడాన్ని ఖండిస్తూ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను గిరిరాజ్‌ కళాశాలలో దగ్దం చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌ పి.డి.ఎస్‌.యు. జిల్లా అధ్యక్షురాలు సిహెచ్‌ కల్పన మాట్లాడారు. ఈరోజు నుండి జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో విద్యా రంగంపై చర్చించి, సమస్యల …

Read More »

రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా ప్రవీణ్‌ కుమార్‌

కామారెడ్డి, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు చిన్న మల్లారెడ్డిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్ర విభాగంలో బోధన చేస్తున్న ప్రవీణ్‌ కుమార్‌కు సోమవారం తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని కామారెడ్డి జిల్లా నుండి ఎంపిక చేసి రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్‌ ఆలీ, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, …

Read More »

20వ వార్డులో కుంకుమార్చన

కామారెడ్డి, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మున్సిపల్‌ పరిధిలోని 20వ వార్డు ఇంద్రానగర్‌ కాలనీ శ్రీ విఘ్నేశ్వర యూత్‌ ఫెడరేషన్‌ చిరంజీనీ మధు ఆధ్వర్యంలో కుంకుమార్చన పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీనీ మధు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వినాయక పండుగ సందర్భంగా ఐదవ రోజు కుంకుమార్చన కార్యక్రమం ఎంతో అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. దీనికి కాలనీలోని మహిళ భక్తులు …

Read More »

భావితరాలకు మేధావులను అందించేంది ఉపాధ్యాయులే

కామారెడ్డి, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బావితరాలకు మేధావులను అందించడం ఉపాధ్యాయుల ద్వారానే సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని కామారెడ్డి కలెక్టరేట్లో మంగళవారం 50 మంది ఉపాధ్యాయులకు పురస్కారాలను ప్రదానం చేశారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసేది ఉపాధ్యాయులేనని చెప్పారు. సమాజ ఎదుగుదలలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైందని …

Read More »

15న నట్టల నివారణ మందుల పంపిణీ

కామారెడ్డి, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 15న జాతీయ నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లులోని కాన్ఫరెన్స్‌ హాల్లో టాస్క్ఫోర్స్‌ సమావేశంలో మాట్లాడారు. ఈనెల 12న మండల స్థాయిలో నట్టాల నివారణ మందుల పంపిణీపై టాస్క్‌ఫోర్స్‌ సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు నట్టల నివారణ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »