నిజామాబాద్, సెప్టెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 13, 14 న జి-20 దేశాల కార్మిక మంత్రుల స్థాయి సదస్సు జరుగనున్న నేపథ్యంలో వలస కార్మికుల అభిప్రాయాలను వ్యక్తం చేయడం కోసం సోమవారం ఇండోనేషియాలోని ‘మైగ్రెంట్ కేర్’ అనే సంస్థ సి-20 అనే సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ (సభ్య సమాజ సంస్థలు) సమాంతర సమావేశాన్ని (సైడ్ ఈవెంట్) ను నిర్వహించింది. సమావేశాన్ని హైబ్రిడ్ మోడ్ (మిశ్రమ …
Read More »Daily Archives: September 12, 2022
సాఫ్ట్‌వేర్ రంగంలో మెగా ఉద్యోగ మేళా
కామారెడ్డి, సెప్టెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ వారు నిర్వహిస్తున్న టెక్ బీ ప్రోగ్రాం కొరకు ఎంపిసి / ఎంఇసి 60శాతం మాథ్స్ సబ్జెక్ట్‌లో ఉత్తీర్ణత పొందిన ఇంటర్మీడియట్ 2021- 22 లో పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఈనెల 20న బాన్సువాడలో మెగా జాబ్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కామారెడ్డి కలెక్టరేట్లో …
Read More »అంతర్జాతీయ క్రికెట్‌కు కామారెడ్డి విద్యార్థి
కామారెడ్డి, సెప్టెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంతర్జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికైన క్రీడాకారుడు మహమ్మద్ ఇస్తాయక్‌ను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సన్మానించారు. ఈనెల 28,29,30 తేదీల్లో అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ పోటీలు జరుగుతాయని చెప్పారు. మహ్మద్ ఇస్తాయక్ మంజీరా కళాశాలలో డిగ్రీ చదువుతున్నారు. కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, మంజీరా కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ, శ్రీ ఆర్యభట్ట ప్రిన్సిపల్ హనుమంతరావు, …
Read More »న్యూ కలెక్టరేట్‌లో ప్రజావాణికి విశేష స్పందన
నిజామాబాద్, సెప్టెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం న్యూ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. న్యూ కలెక్టరేట్‌లో మొట్టమొదటి కార్యక్రమం అయినప్పటికీ జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి సమస్యలపై అర్జీలు సమర్పించారు. జిల్లా పాలనాధికారి సి.నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్లు బి.చంద్రశేఖర్, చిత్రామిశ్రా అర్జీదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ సమస్యలను నివేదిస్తూ …
Read More »కలెక్టరేట్ ఎదుట పెన్షనర్ల ధర్నా
నిజామాబాద్, సెప్టెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాదు నూతన కలెక్టరేట్ ఎదుట రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు సోమవారం పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పెన్షనర్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదటి తారీకునే పెన్షన్ చెల్లించాలని, ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ పటిష్ట పరిచి నగదు రహిత వైద్యం అన్ని …
Read More »రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయునికి సన్మానం
కామారెడ్డి, సెప్టెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు చిన్న మల్లారెడ్డి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్ర విభాగంలో బోధన చేస్తున్న ప్రవీణ్ కుమార్‌కి రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2022 ను స్వీకరించిన సందర్భంగా కామారెడ్డి మండల విద్యాధికారి ఎల్లయ్య, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కిష్టయ్య ఆర్కే విద్యాసంస్థల డైరెక్టర్ …
Read More »కొత్త ఉద్యోగాలు లేవు – స్పష్టం చేసిన కలెక్టర్
నిజామాబాద్, సెప్టెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (న్యూ కలెక్టరేట్) లో కొత్త ఉద్యోగాలు ఏవీ లేవని కలెక్టర్ సి.నారాయణరెడ్డి స్పష్టం చేశారు. కొత్త కలెక్టరేట్ లో ఏవైనా కొలువు ఇప్పించాలని కోరుతూ సోమవారం నాటి ప్రజావాణి సందర్భంగా పలువురు కలెక్టర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ, న్యూ కలెక్టరేట్ కాంప్లెక్స్‌లో కొత్త కొలువులు ఏవీ లేవని ఖరాఖండిగా …
Read More »ప్రశాంతంగా ప్రారంభమైన పి.జి. పరీక్షలు
డిచ్‌పల్లి, సెప్టెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల పి.జి. రెండవ, నాల్గవ సెమిస్టర్ రెగ్యులర్ బ్యాక్‌లాగ్ థియరీ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన రెండవ, నాల్గవ సెమిస్టర్ రెగ్యూలర్, బ్యాక్లాగ్ థియరీ పరీక్షలకు మొత్తం 2546 నమోదు చేసుకోగా, 2335 మంది హాజరు, 211 విద్యార్థులు గైర్హాజరు …
Read More »1 – 19 సంవత్సరాల వయస్సు వారందరికీ నులిపురుగుల నివారణ మాత్రలు
నిజామాబాద్, సెప్టెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 01 నుండి 19 సంవత్సరాల వరకు వయస్సు కలిగిన వారందరికీ తప్పనిసరిగా నులి పురుగుల నివారణ మాత్రలు వేయించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. ఈ మేరకు జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 15 వ తేదీన జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో అల్బెన్ డజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో చేపట్టాలని …
Read More »ప్రజా ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులు, అర్జీలను తక్షణమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ హాజరై ప్రజల నుంచి అర్జీలు, వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ …
Read More »