డిచ్పల్లి, సెప్టెంబర్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల పి.జి. రెండవ, నాల్గవ సెమిస్టర్ రెగ్యులర్ బ్యాక్లాగ్ థియరీ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు.
ఉదయం జరిగిన రెండవ, నాల్గవ సెమిస్టర్ రెగ్యూలర్, బ్యాక్లాగ్ థియరీ పరీక్షలకు మొత్తం 2546 నమోదు చేసుకోగా, 2335 మంది హాజరు, 211 విద్యార్థులు గైర్హాజరు అయినట్లు తెలిపారు. విశ్వవిద్యాలయంలోని పరీక్షా కేంద్రాలను రిజిస్ట్రార్ ఆచార్య విద్యావర్ధిని తనిఖీ చేశారు. ఆమె వెంట ప్రిన్సిపాల్ డా. ఆరతి, డా. జమీల్ తదితరులు