నిజామాబాద్, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కవి గన్ను కృష్ణమూర్తి ఆధునిక భావాలు కలిగిన కవి అని, మినీ కవిత్వంలో, రామాయణ పరిశోధనలో నూతన పంథాను సృష్టించాడని హరిదా రచయితల సంఘం అధ్యక్షులు ఘనపురం దేవేందర్ నివాళి అర్పించారు. గురువారం సాయంత్రం కేర్ డిగ్రీ కళాశాలలో హరిదా రచయితల సంఘం, తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో ప్రముఖ కవి రామాయణ పరిశోధకులు వక్త, వ్యాఖ్యాత సౌజన్యమూర్తి …
Read More »Daily Archives: September 15, 2022
కామారెడ్డి మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా వెంకటి గుప్తా
కామారెడ్డి, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కామారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పిప్పిరి వెంకటి గుప్తా, వైస్ చైర్మన్‌గా కుంబాల రవి యాదవ్‌లు నూతనంగా నియమితులైనట్లు నియామక పత్రాన్ని అందజేశారు. నూతన పాలకవర్గం నియమించినందుకుగాను పాలకవర్గ సభ్యులందరు కలిసి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ఎం.కె.ముజీబొద్దిన్, పార్టీ రాష్ట్ర నాయకులు …
Read More »సమైక్యత దినోత్సవం పేరుతో కొత్త నాటకం
కామారెడ్డి, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా భారతీయ మహిళా మోర్చ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ విగ్రహానికి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణా ప్రాంతం నిజాం నిరంకుశ పాలన …
Read More »మాత్రలు వేసి పురుగులు రాకుండా నియంత్రించవచ్చు
కామారెడ్డి, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులకు మాత్రలు వేసి నులిపురుగులు రాకుండా సులభంగా నియంత్రించవచ్చని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని గంజ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యార్థులకు జాతీయ నులి పురుగుల దినోత్సవం సందర్భంగా గురువారం మాత్రలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.0-19 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు తప్పనిసరిగా నివారణ మాత్రలు …
Read More »నాకు లంచం వద్దు..!
సూర్యాపేట, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం పాలకీడు మండలం ఆర్‌ఐ చిలకరాజు నర్సయ్య ‘నాకు లంచం వద్దు’ అని చొక్కా జేబుకు కార్డు పెట్టుకొని తోటి ఉద్యోగులకు సవాల్ విసురుతున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇలాగా ఎంత మంది అధికారులు నిజాయితీగా చెబుతున్నారు.
Read More »ఆదివాసి గిరిజన సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్
నిజామాబాద్, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఈ నెల 17న ముఖ్యమంత్రి చేతుల మీదుగా హైదరాబాద్‌లో ప్రారంభించనున్న ఆదివాసి భవన్, బంజారా భవన్‌కు సంబంధించిన పోస్టర్‌ను గురువారం నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తన చాంబర్‌లో అధికారులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆదివాసి గిరిజన సమ్మేళనానికి జిల్లా …
Read More »ఆదివాసి గిరిజన సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్
కామారెడ్డి, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సెప్టెంబర్ 17న హైదరాబాదులో నిర్వహించే ఆదివాసీ గిరిజన సమ్మేళనం కార్యక్రమం పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గురువారం కలెక్టరేట్ లోని తన చాంబర్లో ఆవిష్కరించారు. సెప్టెంబర్ 17న హైదరాబాదులో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా కొమరం భీమ్ ఆదివాసీ భవనం, సేవాలాల్ బంజారా భవనాన్ని ప్రారంభిస్తారని, సదరు కార్యక్రమానికి జిల్లా నుంచి ప్రత్యేకించిన బస్సులలో ఎస్టీ …
Read More »